బుగ్గన రాజేంద్రనాథ్

బుగ్గన రాజేంద్రనాథ్
DHONE --

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 1970 సెప్టెంబరు 27న జన్మించారు. ఆయన రాజకీయ నాయకుడే కాదు.. వ్యాపారవేత్త.  ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లా లోని బేతంచర్ల లో బుగ్గన రామనాథరెడ్డి (ఐఐటి ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్, బేతంచర్ల గ్రామ సర్పంచి), పార్వతీ దేవి దంపతులకు జన్మించాడు.  బుగ్గన రాజేంద్రనాథ్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాత 1992 లో బళ్లారిలోని రావు బహదూర్ వై మహాబలేశ్వరప్ప ఇంజనీరింగ్ కళాశాల (పూర్వం విజయనగర ఇంజనీరింగ్ కళాశాల) నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. అతను తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషలలో నిష్ణాతుడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళిక, శాసన వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధోన్ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016-19 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ఇండియా) (పిఎసి) ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. మృధుస్వభావి, సంస్కారవంతుడైన రాజేంద్రనాథ్ శాసనసభ చర్చల్లో సరళమైన, ఛలోక్తులతో, విషయపరిఙ్ఞానంతో కూడిన ప్రసంగాలు ఇస్తుంటాడు. 

Tuni
తుని
DADISETTI RAJA
YSRC
Gopalapuram
గోపాలపురం
Venkatrao Talari
YSRC
Ponnur
పొన్నూరు
Kilari Venkata Roshaiah
YSRC
Kadapa
కడప
AMZATH BASHA SHAIK BEPARI
YSRC
Amadalavalasa
ఆమదాలవలస
THAMMINENI SEETHARAM
YSRC
Nagari
నగరి
R.K. ROJA
YSRC
Gannavaram
గన్నవరం
Vamsi Vallabhaneni
TDP
Palacole
పాలకోల్
DR. NIMMALA RAMANAIDU
TDP
Punganur
పుంగనూరు
PEDDIREDDI RAMACHANDRA REDDY
YSRC
Nuzvid
నుజ్విద్
Meka Venkata Pratap Apparao
YSRC
Jaggampeta
జగ్గంపేట
Jyothula Chanti babu
YSRC
Mandapeta
మండపేట
JOGESWARA RAO. V
TDP
Guntur West
గుంటూరు వెస్ట్
MADDALI GIRIDHARA RAO
TDP
Gudivada
గుడివాడ
KODALI SRI VENKATESWARA RAO (NANI)
YSRC
Penukonda
పెనుకొండ
MALAGUNDLA SANKARANARAYANA
YSRC
Tadikonda
తాడికొండ
Vundavalli Sridevi
YSRC
Hindupur
హిందూపూర్
Nandamuri Balakrishna
TDP
Pithapuram
పిఠాపురం
Dorababu Pendem
YSRC
Dharmavaram
ధర్మవరం
KETHIREDDY VENKATARAMI REDDY
YSRC
Allagadda
ఆళ్లగడ్డ
Gangula Brijendra Reddy (Nani)
YSRC
Narasannapeta
నరసన్నపేట
DHARMANA KRISHNA DAS
YSRC
Narasapuram
నరసాపురం
MUDUNURI PRASADA RAJU
YSRC
Kuppam
కుప్పం
Nara Chandra Babu Naidu
TDP
Sattenapalle
సత్తెనపల్లె
AMBATI RAMBABU
YSRC
Tirupati
తిరుపతి
BHUMANA KARUNAKAR REDDY
YSRC
Palamaner
పలమనేరు
N VENKATE GOWDA
YSRC
Kovvur
కొవ్వూరు
TANETI VANITA
YSRC
Anakapalle
అనకాపల్లి
Amarnath Gudivada
YSRC
Machilipatnam
మచిలీపట్నం
PERNI VENKATARAMAIAH (NANI)
YSRC
Uravakonda
ఉరవకొండ
PAYYAVULA KESHAV
TDP
Tekkali
టెక్కలి
ATCHANNAIDU KINJARAPU
TDP
Dhone
ధోన్
Buggana Raja Reddy
YSRC
Pileru
పీలేరు
CHINTHALA RAMACHANDRA REDDY
YSRC
Cheepurupalle
చీపురుపల్లె
BOTCHA SATYANARAYANA
YSRC
Pulivendla
పులివెండ్ల
Y S JAGAN MOHAN REDDY
YSRC
Raptadu
రాప్తాడు
Thopudurthi Prakash Reddy
YSRC
Rampachodavaram
రంపచోడవరం
NAGULAPALLI DHANALAKSHMI.
YSRC
Rajahmundry Rural
రాజమండ్రి రూరల్
Gorantla Butchaiah Choudary
TDP
Srikakulam
శ్రీకాకుళం
DHARMANA PRASADA RAO
YSRC
Ramachandrapuram
రామచంద్రపురం
CHELLUBOYINA SRINIVASA VENUGOPALAKRISHNA
YSRC
Mangalagiri
మంగళగిరి
Alla Rama Krishna Reddy (RK)
YSRC
Tenali
తెనాలి
ANNABATHUNI SIVA KUMAR
YSRC
Achanta
ఆచంట
CHERUKUVADA SRIRANGANADHA RAJU
YSRC
Vijayawada Central
విజయవాడ సెంట్రల్
MALLADI VISHNU
YSRC
Kurnool
కర్నూలు
Abdul Hafeez Khan
YSRC
Nellore Rural
నెల్లూరు రూరల్
Kotamreddy Sridhar Reddy
YSRC
Rayachoti
రాయచోటి
GADIKOTA. SRIKANTH REDDY.
YSRC
Yemmiganur
యెమ్మిగనూరు
K CHENNAKESAVA REDDY
YSRC
Nidadavole
నిడదవోలె
G. Srinivas Naidu
YSRC
Gajuwaka
గాజువాక
NAGIREDDY TIPPALA
YSRC
Kondapi
కొండపి
DOCTOR DOLA SREE BALA VEERANJANEYA SWAMY
TDP
Chilakaluripet
చిలకలూరిపేట
RAJINI VIDADALA
YSRC
Penamaluru
పెనమలూరు
KOLUSU PARTHA SARATHY
YSRC
Peddapuram
పెద్దాపురం
Nimmakayala China Rajappa
TDP
Vizianagaram
విజయనగరం
VEERA BHADRA SWAMY KOLAGATLA
YSRC
Singanamala
సింగనమల
Padmavathy Jonnalagadda
YSRC
Parjanga
పర్జంగా
Nrusingha Charan Sahu
BJD
Bhubaneswar North
భువనేశ్వర్ ఉత్తరం
SUSANT KUMAR ROUT
BJD
Adoni
ఆదోని
Y. SAI PRASAD REDDY
YSRC
Badasahi
బాదాసాహి
SANATAN BIJULI
BJP
Mohana
మోహన
Dasarathi Gomango
INC
Guntur East
గుంటూరు తూర్పు
MOHAMMED MUSTAFA SHAIK
YSRC
Boudh
బౌధ్
Pradip Kumar Amat
BJD
Martam-Rumtek
Martam-Rumtek
DORJEE TSHERING LEPCHA
SDF
Upper Tadong
ఎగువ తడాంగ్
GAY TSHERING DHUNGEL
SDF
Yerragondapalem
యర్రగొండపాలెం
Audimulapu Suresh
YSRC
Yachuli
యాచూలి
TABA TEDIR
BJP
Daporijo
దపోరిజో
Taniya Soki
BJP
Nandikotkur
నందికొట్కూరు
THOGURU ARTHUR
YSRC
Mahanga
మహాంగా
PRATAP JENA
BJD
Arithang
అరితాంగ్
ARUN KUMAR UPRETI
SKM
Paderu
పాడేరు
BHAGYA LAKSHMI KOTTAGULLI
YSRC
Chhatrapur
ఛత్రపూర్
SUBASH CHANDRA BEHERA
BJD
Gannavaram
గన్నవరం
KONDETI CHITTI BABU
YSRC
Badvel
బద్వేల్
Dr. G. Venkata Subbaiah
YSRC
Kabisuryanagar
కబీసూర్యనగర్
LATIKA PRADHAN
BJD
Hindol
హిందోల్
Simarani Nayak
BJD
Dirang
దిరంగ్
Shri Phurpa Tsering
BJP
Roing
రోయింగ్
Mutchu Mithi
NPP
Srisailam
శ్రీశైలం
SILPA CHAKRAPANI REDDY
YSRC
Pottangi
పొట్టంగి
PITAM PADHI
BJD
Denduluru
దెందులూరు
ABBAYA CHOWDARY KOTHARI
YSRC
Jashipur
జాషిపూర్
GANESH RAM SING KHUNTIA
BJP
Bhadrak
భద్రక్
SANJIB KUMAR MALLICK
BJD
Bhograi
భోగ్రాయ్
ANANTA DAS
BJD
Basudevpur
బాసుదేవ్‌పూర్
BISHNUBRATA ROUTRAY
BJD
Tirtol
తిర్టోల్
Bishnu Charan Das
BJD
Vijayawada West
విజయవాడ వెస్ట్
Velam Palli Srinivasa Rao
YSRC
Thamballapalle
తంబళ్లపల్లె
PEDDIREDDY DWARAKANATHA REDDY
YSRC
Chitrakonda
చిత్రకొండ
PURNA CHANDRA BAKA
BJD
Poklok-Kamrang
పోక్లోక్-కమ్రాంగ్
PAWAN CHAMLING
SDF
Rairakhol
రైరాఖోల్
Rohit Pujari
BJD
Tadpatri
తాద్పత్రి
K. PEDDA REDDY
YSRC
Sarvepalli
సర్వేపల్లి
KAKANI GOVARDHAN REDDY
YSRC
Rajam
రాజం
KAMBALA JOGULU
YSRC
Alur
ఆలూర్
Gummanur Jayaram
YSRC
Parvathipuram
పార్వతీపురం
ALAJANGI JOGARAO
YSRC
Kavali
కావలి
RAMIREDDY PRATAP KUMAR REDDY
YSRC
Lumla
లుమ్లా
JAMBEY TASHI
BJP
Pathapatnam
పాతపట్నం
REDDY SHANTHI
YSRC
Madanapalle
మదనపల్లె
M. Nawaz Basha
YSRC
Longding Pumao
లాంగ్డింగ్ పుమావో
TANPHO WANGNAW
BJP
Loisingha
లోయిసింగ
Mukesh Mahaling
BJP
Padampur
పదంపూర్
BIJAYA RANJAN SINGH BARIHA
BJD
Paradeep
పరదీప్
SAMBIT ROUTRAY
BJD
Nandigama
నందిగామ
MONDITOKA JAGAN MOHANA RAO
YSRC
Nabarangpur
నబరంగపూర్
SADASIVA PRADHANI
BJD
Tuting Yingkiong
ట్యూటింగ్ యింగ్‌కియాంగ్
ALO LIBANG
BJP
Nellore City
నెల్లూరు సిటీ
ANIL KUMAR POLUBOINA
YSRC
Mummidivaram
ముమ్మిడివరం
PONNADA VENKATA SATISH KUMAR
YSRC
Lekang
లేకాంగ్
JUMMUM ETE DEORI
BJP
Narla
నార్ల
Bhupinder Singh
BJD
Pasighat East
పాసిఘాట్ తూర్పు
KALING MOYONG
BJP
Rajgangpur
రాజ్‌గంగ్‌పూర్
C S RAAZEN EKKA
INC
Kothapeta
కొత్తపేట
CHIRLA JAGGIREDDY
YSRC
Taliha
తాలిహా
Nyato Rigia
BJP
Eluru
ఏలూరు
ALLA KALI KRISHNA SRINIVAS (ALLA NANI)
YSRC
Chandragiri
చంద్రగిరి
Dr.CHEVIREDDY BHASKAR REDDY
YSRC
Palakonda
పాలకొండ
VISWASARAYI KALAVATHI
YSRC
Titlagarh
తిట్లాగఢ్
TUKUNI SAHU
BJD
Kaikalur
కైకలూరు
DULAM NAGESWARA RAO (DNR)
YSRC
Soreong-Chakung
సోరెయోంగ్-చకుంగ్
ADITYA GOLAY (TAMANG)
SKM
Gudur
గూడూరు
Velagapalli Varaprasad Rao
YSRC
Jaggayyapeta
జగ్గయ్యపేట
UDAYABHANU SAMINENI
YSRC
Araku Valley
అరకు లోయ
CHETTI. PALGUNA
YSRC
Darsi
దర్శి
Maddisetty Venugopal
YSRC
Mydukur
మైదుకూరు
Raghurami Reddy Settipally
YSRC
Nari Koyu
నారి కోయు
KENTO RINA
BJP
Pedakurapadu
పెదకూరపాడు
NAMBURU SANKARA RAO
YSRC
Kadiri
కదిరి
P.V. SIDDA REDDY
YSRC
Repalle
రేపల్లె
ANAGANI SATYA PRASAD
TDP
Lachen Mangan
లాచెన్ మంగన్
SAMDUP LEPCHA
SKM
Koraput
కోరాపుట్
RAGHU RAM PADAL
BJD
Dambuk
దంబుక్
GUM TAYENG
BJP
Borduria Bogapani
బోర్డురియా బోగపాణి
Wanglin Lowangdong
INC
Khalikote
ఖలికోటే
SURYAMANI BAIDYA
BJD
Nellimarla
నెల్లిమర్ల
APPALA NAIDU BADDUKONDA
YSRC
Niali
నియాలీ
Dr. Pramod Kumar Mallick
BJD
Korei
కొరేయ్
ASHOK KUMAR BAL
BJD
Prathipadu
ప్రత్తిపాడు
Sri Purnachandra Prasad Parvatha
YSRC
Puttaparthi
పుట్టపర్తి
DUDDUKUNTA SREEDHAR REDDY
YSRC
Kanigiri
కనిగిరి
Burra Madhu Sudhan Yadav
YSRC
Kantamal
కాంతమాల్
Mahidhar Rana
BJD
Tadepalligudem
తాడేపల్లిగూడెం
KOTTU SATYANARAYANA
YSRC
Along West
వెస్ట్ వెంట
TUMKE BAGRA
BJP
Rajampet
రాజంపేట
Meda Venkata Mallikarjuna Reddy
YSRC
Aska
అస్కా
MANJULA SWAIN
BJD
Tiruvuru
తిరువూరు
Kokkiligadda Rakshana Nidhi
YSRC
Kamalapuram
కమలాపురం
POCHIMAREDDY RAVINDRANATH REDDY
YSRC
Jatani
జాతని
Suresh Kumar Rautray
INC
Chintalapudi
చింతలపూడి
VUNNAMATLA RAKADA ELIZA
YSRC
Chittoor
చిత్తూరు
Aranii Srenevasulu (Jangalapalli)
YSRC
Jharsuguda
ఝర్సుగూడ
Naba Kisore Das
BJD
Shyari
శ్యారీ
KUNGA NIMA LEPCHA
SKM
Giddalur
గిద్దలూరు
Anna Rambabu
YSRC
Lakshmipur
లక్ష్మీపూర్
PRABHU JANI
BJD
Bhanjanagar
భంజానగర్
BIKRAM KESHARI ARUKHA
BJD
Ongole
ఒంగోలు
BALINENI SRINIVASA REDDY (VASU)
YSRC
Bordumsa Diyun
బోర్డుమ్స డియున్
SOMLUNG MOSSANG
IND
Ziro Hapoli
జిరో హాపోలి
TAGE TAKI
BJP
West Pendam
వెస్ట్ పెండమ్
L .B DAS
SKM
Barabati Cuttack
బారాబతి కటక్
Mohammed Moquim
INC
Bhimavaram
భీమవరం
GRANDHI SRINIVAS
YSRC
Dharmgarh
ధర్మగర్
MOUSADHI BAG
BJD
Yoksam-Tashiding
యోక్సం-తాషిడింగ్
SANGAY LEPCHA
SKM
Raga
రాగం
Tarin Dakpe
NPP
Athagarh
అథాగర్
RANENDRA PRATAP SWAIN
BJD
Remuna
రెమ్యునా
SUDHANSU SEKHAR PARIDA
BJD
Berhampur
బెర్మంపూర్
BIKRAM KUMAR PANDA
BJD
Jayadev
జయదేవ్
Arabinda Dhali
BJD
Anaparthy
అనపర్తి
DOCTOR. SATHI SURYANARAYANA REDDY
YSRC
Doimukh
దోయిముఖ్
TANA HALI TARA
BJP
Dharmasala
ధర్మశాల
PRANAB KUMAR BALABANTARAY
BJD
Patna
పాట్నా
Jagannath Naik
BJD
Gajapathinagaram
గజపతినగరం
APPALANARASAYYA BOTCHA
YSRC
Khonsa West
ఖోన్సా వెస్ట్
Tirong Aboh
NPP
Chhendipada
చెందిపడ
Susanta Kumar Behera
BJD
Namchi-Singhithang
నామ్చి-సింగితాంగ్
PAWAN CHAMLING
SDF
Basta
బస్తా
NITYANANDA SAHOO
BJD
Dumporijo
డంపోరిజో
Rode Bui
BJP
Changlang South
చాంగ్లాంగ్ సౌత్
PHOSUM KHIMHUN
BJP
Birmaharajpur
బిర్మహారాజ్‌పూర్
PADMANABHA BEHERA
BJD
Bobbili
బొబ్బిలి
SAMBANGI VENKATACHINA APPALA NAIDU
YSRC
Bari
బారి
SUNANDA DAS
BJD
Likabali
లికబాలి
KARDO NYIGYOR
PPA
Etcherla
ఎచ్చెర్ల
Gorle. Kiran Kumar
YSRC
Sullurpeta
సూళ్లూరుపేట
Kiliveti Sanjeevaiah
YSRC
Dhamnagar
ధామ్‌నగర్
BISHNU CHARAN SETHI
BJP
Tali
తాళి
JIKKE TAKO
JDU
Djongu
జొంగు
PINTSO NAMGYAL LEPCHA
SDF
Biramitrapur
బీరమిత్రపూర్
Shankar Oram
BJP
Keonjhar
కియోంఝర్
Mohan Charan Majhi
BJP
Daramdin
దరమదిన్
MINGMA NORBU SHERPA
SKM
Chodavaram
చోడవరం
KARANAM DHARMASRI
YSRC
Puthalapattu
పూతలపట్టు
M. BABU
YSRC
Tanuku
తణుకు
KARUMURI VENKATA NAGESWARA RAO
YSRC
Seppa West
సెప్పా వెస్ట్
MAMA NATUNG
BJP
Bomdila
బొమ్డిలా
Shri Dongru Siongju
JDU
Raghunathpali
రఘునాథపాలి
Subrat Tarai
BJD
Ekamrabhubaneswar
ఏకామ్రభువనేశ్వర్
Ashok Chandra Panda
BJD
Tumen-Lingi
తుమెన్-లింగి
UGEN T. GYATSO BHUTIA
SDF
Visakhapatnam West
విశాఖపట్నం వెస్ట్
P G V R NAIDU(GANA BABU)
TDP
Rumgong
రుమ్‌గాంగ్
Talem Taboh
JDU
Mahakalapada
మహాకాలపద
Atanu Sabyasachi Nayak
BJD
Along East
తూర్పు వెంట
Kento Jini
BJP
Kodur
కోడూరు
Koramutla Sreenivasulu
YSRC
Undi
ఉండీ
MANTENA RAMARAJU (KALAPUDI RAMBABU)
TDP
Nyapin
న్యాపిన్
Bamang Felix
BJP
Lanjigarh
లంజిగర్
PRADIP KUMAR DISHARI
BJD
Narsipatnam
నర్సీపట్నం
UMA SANKARA GANESH PETLA
YSRC
Satyabadi
సత్యబడి
UMAKANTA SAMANTARAY
BJD
Baripada
బరిపడ
PRAKASH SOREN
BJP
Ichchapuram
ఇచ్ఛాపురం
ASHOK BENDALAM
TDP
Nuapada
నువాపడ
RAJENDRA DHOLAKIA
BJD
Temi-Namphing
టెమి-నాంఫింగ్
BEDU SINGH PANTH
SKM
Baramba
బరాంబ
DEBIPRASAD MISHRA
BJD
Seppa East
సెప్ప తూర్పు
TAPUK TAKU
NPP
Kakinada Rural
కాకినాడ రూరల్
Kurasala Kannababu
YSRC
Rangang-Yangang
రంగాంగ్-యాంగాంగ్
RAJ KUMARI THAPA
SDF
Begunia
బెగునియా
RAJENDRA KUMAR SAHOO
BJD
Chikiti
చికితి
USHA DEVI
BJD
Venkatagiri
వెంకటగిరి
ANAM RAMANARAYANA REDDY
YSRC
Pongchau Wakka
పొంగ్‌చౌ వక్కా
HONCHUN NGANDAM
BJP
Sundargarh
సుందర్‌ఘర్
KUSUM TETE
BJP
Mariyang Geku
మరియాంగ్ గేకు
KANGGONG TAKU
JDU
Khariar
ఖరియార్
Adhiraj Mohan Panigrahi
INC
Kakatpur
కాకత్పూర్
TUSHARKANTI BEHERA
BJD
Malkangiri
మల్కన్‌గిరి
ADITYA MADHI
BJP
Barfung
బార్ఫుంగ్
TASHI THENDUP BHUTIA
SDF
Chandabali
చందబలి
BYOMAKESH RAY
BJD
Banaganapalle
బనగానపల్లె
KATASANI RAMI REDDY
YSRC
Kantabanji
కాంతబంజి
SANTOSH SINGH SALUJA
INC
Changlang North
చాంగ్లాంగ్ నార్త్
TESAM PONGTE
BJP
Palasa
పలాస
APPALARAJU SEEDIRI
YSRC
Khandapada
ఖండపద
Soumya Ranjan Patnaik
BJD
Parchur
పర్చూరు
YELURI SAMBA SIVARAO
TDP
Chowkham
చౌకం
CHOWNA MEIN
BJP
Atmakur
ఆత్మకూర్
MEKAPATI GOUTHAM REDDY
YSRC
Madakasira
మడకశిర
M THIPPESWAMY
YSRC
Barachana
బరచానా
AMAR PRASAD SATPATHY
BJD
Pedana
పెడన
JOGI RAMESH
YSRC
Addanki
అద్దంకి
GOTTIPATI RAVIKUMAR
TDP
Vijayawada East
విజయవాడ తూర్పు
Gadde Rama Mohan
TDP
Proddatur
ప్రొద్దుటూరు
Rachamallu Siva Prasad Reddy
YSRC
Tawang
తవాంగ్
TSERING TASHI
BJP
Puri
పూరి
Jayanta Kumar Sarangi
BJP
Rayadurg
రాయదుర్గం
KAPU RAMACHANDRA REDDY
YSRC
Pangin
పాంగిన్
Ojing Tasing
BJP
Jeypore
జైపూర్
TARAPRASAD BAHINIPATI
INC
Salur
సాలూరు
PEEDIKA. RAJANNA DORA
YSRC
Tezu
తేజు
Karikho Kri
IND
Aul
ఔల్
Pratap Keshari Deb
BJD
Kamakhyanagar
కామాఖ్యనగర్
Prafulla Kumar Mallik
BJD
Bhimili
భీమిలి
MUTTAMSETTI SRINIVASARAO (AVANTHI SRINIVAS)
YSRC
Namthang-Rateypani
నమ్తంగ్-రతేపాని
SANJEET KHAREL
SKM
Bolangir
బోలంగీర్
NARASINGHA MISHRA
INC
Rinchenpong
రించెన్‌పాంగ్
KARMA SONAM LEPCHA
SDF
Jammalamadugu
జమ్మలమడుగు
Mule Sudheer Reddy
YSRC
Athamallik
ఆతమల్లిక్
RAMESH CHANDRA SAI
BJD
Payakaraopet
పాయకరావుపేట
GOLLA BABURAO
YSRC
Cuttack Sadar
కటక్ సదర్
Chandra Sarathi Behera
BJD
Sukinda
సుకింద
PRITIRANJAN GHARAI
BJD
Ghasipura
ఘసిపురా
Badri Narayan Patra
BJD
Pamarru
పామర్రు
Anil Kumar Kaile
YSRC
Chayangtajo
ఛాయాంగ్తాజో
HAYENG MANGFI
JDU
Narasaraopet
నరసరావుపేట
GOPIREDDY SRINIVASAREDDY
YSRC
Gangadhara Nellore
గంగాధర నెల్లూరు
K. NARAYANA SWAMY
YSRC
Gunupur
గుణుపూర్
Raghunath Gomango
BJD
Bonai
బోనై
LAXMAN MUNDA
సీపీఐఎంఎల్
Khonsa East
ఖోన్సా తూర్పు
Wanglam Sawin
BJP
Jaleswar
జలేశ్వర్
ASWINI KUMAR PATRA
BJD
Mebo
మెబో
LOMBO TAYENG
INC
Palin
పాలిన్
BALO RAJA
BJP
Gurajala
గురజాల
KASU MAHESH REDDY
YSRC
Rengali
రెంగలి
NAURI NAYAK
BJP
Phulbani
ఫుల్బాని
Angada Kanhar
BJD
Koloriang
కొలోరియాంగ్
Lokam Tassar
BJP
Hinjili
హింజిలీ
NAVEEN PATNAIK
BJD
Junagarh
జునాగర్
DIBYA SHANKAR MISHRA
BJD
Pattikonda
పత్తికొండ
KANGATI SREEDEVI
YSRC
Bangriposi
బాంగ్రిపోసి
SUDAM MARNDI
BJD
Banki
బాంకీ
Devi Ranjan Tripathy
BJD
Nandyal
నంద్యాల
SHILPA RAVI CHANDRA KISHORE REDDY
YSRC
Gyalshing-Barnyak
గ్యాల్‌షింగ్-బర్న్యాక్
LOK NATH SHARMA
SKM
Pallahara
పల్లహార
MUKESH KUMAR PAL
BJD
Srikalahasti
శ్రీకాళహస్తి
Biyyapu Madhusudhan Reddy
YSRC
Sonepur
సోనేపూర్
Niranjan Pujari
BJD
Kovur
కోవూరు
NALLAPAREDDY PRASANNA KUMAR REDDY
YSRC
Ranpur
రాన్పూర్
Satyanarayan Pradhan
BJD
Thrizino Buragaon
త్రిజినో బురగావ్
KUMSI SIDISOW
BJP
Guntakal
గుంతకల్
Y. VENKATARAMA REDDY
YSRC
Balikuda-Erasama
బలికుడ-ఎరసమ
Raghunandan Das
BJD
Mukto
ముక్తో
Pema Khandu
BJP
Salghari-Zoom
Salghari-Zoom
SUNITA GAJMER
SKM
Chirala
చీరాల
KARANAM BALARAMA KRISHNA MURTHY
TDP
Pipili
పిపిలి
PRADEEP MAHARATHY
BJD
Deogarh
డియోగర్
Subash Chandra Panigrahi
BJP
Sangha
సంఘ
SONAM LAMA
SKM
Mantralayam
మంత్రాలయం
Y. BALANAGI REDDY
YSRC
Bhubaneswar Central
భువనేశ్వర్ సెంట్రల్
ANANTA NARAYAN JENA
BJD
Yelamanchili
యలమంచిలి
UPPALAPATI VENKATA RAMANAMURTHY RAJU
YSRC
Sanakhemundi
సనఖేముండి
RAMESH CHANDRA JENA
INC
Kalaktang
కలక్టాంగ్
SHRI DORJEE WANGDI KHARMA
JDU
Mechukha
మెచుఖా
PASANG DORJEE SONA
BJP
Kuchinda
కూచింద
Kishore Chandra Naik
BJD
Gopalpur
గోపాల్పూర్
D.PRADEEP KUMAR PANIGRAHY
BJD
Nilgiri
నీలగిరి
SUKANTA KUMAR NAYAK
BJP
Bapatla
బాపట్ల
KONA RAGHUPATHI
YSRC
Choudwar Cuttack
చౌద్వార్ కటక్
Souvic Biswal
BJD
Saraskana
సరస్కనా
Dr. BUDHAN MURMU
BJP
Jagatsinghpur
జగత్‌సింగ్‌పూర్
Prasanta Kumar Muduli
BJD
Upper Burtuk
ఎగువ బర్టుక్
DILLI RAM THAPA
SDF
Karanjia
కరంజియా
BASANTI HEMBRAM
BJD
Anandapur
ఆనందపూర్
Bhagirathi Sethy
BJD
Polavaram
పోలవరం
TELLAM BALA RAJU
YSRC
Daspalla
దస్పల్లా
Ramesh Chandra Behera
BJD
Bhandaripokhari
భండారీపోఖారీ
PRAFULLA SAMAL
BJD
Bhawanipatna
భవానీపట్న
Pradipta Kumar Naik
BJP
Nayagarh
నయాగర్
Aruna Kumar Sahoo
BJD
Baliguda
బలిగూడ
CHAKRAMANI KANHAR
BJD
Simulia
సిములియా
JYOTI PRAKASH PANIGRAHI
BJD
Gangtok
గాంగ్టక్
KUNGA NIMA LEPCHA
SKM
Yangthang
యాంగ్తాంగ్
BHIM HANG LIMBOO
SKM
Sambalpur
సంబల్పూర్
JAYA NARAYAN MISHRA
BJP
Namsang
నామ్సంగ్
Wangki Lowang
BJP
Salipur
సాలిపూర్
PRASANTA BEHERA
BJD
Visakhapatnam North
విశాఖపట్నం ఉత్తరం
GANTA SRINIVASA RAO
TDP
Panyam
పాణ్యం
KATASANI RAMBHUPAL REDDY
YSRC
Vemuru
వేమూరు
MERUGU NAGARJUNA
YSRC
Talcher
తాల్చేర్
BRAJAKISHORE PRADHAN
BJD
Pakke Kessang
పక్కే కేసాంగ్
BIYURAM WAHGE
BJP
Anini
అనిని
MOPI MIHU
BJP
Bissam Cuttack
బిస్సామ్ కటక్
Jagannath Saraka
BJD
Soro
సోరో
PARSHU RAM DHADA
BJD
Nampong
నాంపాంగ్
LAISAM SIMAI
BJP
Udala
ఉడల
BHASKAR MADHEI
BJP
Maneybung-Dentam
మనీబంగ్-డెంటమ్
NARENDRA KUMAR SUBBA
SDF
Chilika
చిలికా
PRASANTA KUMAR JAGADEV
BJD
Itanagar
ఇటానగర్
Techi Kaso
JDU
Digapahandi
దిగపహండి
SURJYA NARAYAN PATRO
BJD
Polasara
పొలాసర
SRIKANTA SAHU
BJD
Pendurthi
పెందుర్తి
ANNAMREDDY ADEEP RAJ
YSRC
Kendrapara
కేంద్రపారా
Shashi Bhusan Behera
BJD
Dhenkanal
దెంకనల్
Sudhir Kumar Samal
BJD
Rajahmundry City
రాజమండ్రి నగరం
ADIREDDY BHAVANI
TDP
Kandukur
కందుకూరు
MAHEEDHAR REDDY MANUGUNTA
YSRC
Loromoba
లోరోమోబా
NYAMAR KARBAK
BJP
Kurupam
కురుపాం
PUSHPASREEVANI . PAMULA
YSRC
Surada
సురదా
PURNA CHANDRA SWAIN
BJD
Nimapara
నిమపర
SAMIR RANJAN DASH
BJD
Vinukonda
వినుకొండ
Bolla Brahma Naidu
YSRC
Kakinada City
కాకినాడ సిటీ
Dwarampudi Chandra Sekhara Reddy
YSRC
Namsai
నమ్సాయి
CHAU ZINGNU NAMCHOOM
BJP
Srungavarapukota
శృంగవరపుకోట
Kadubandi Srinivasa Rao
YSRC
Satyavedu
సత్యవేడు
Adimulam Koneti
YSRC
Gudayagiri
గుదయగిరి
SALUGA PRADHAN
BJD
Basar
బసర్
Gokar Basar
NPP
Pasighat West
పాసిఘాట్ వెస్ట్
NINONG ERING
INC
Nacho
నాచో
Nakap Nalo
BJP
Rourkela
రూర్కెలా
Sarada Prasad Nayak
BJD
Markapuram
మార్కాపురం
Kunduru Nagarjuna Reddy
YSRC
Balasore
బాలాసోర్
MADAN MOHAN DUTTA
BJP
Kotpad
కోటప్యాడ్
PADMINI DIAN
BJD
Rairangpur
రాయరంగపూర్
NABA CHARAN MAJHI
BJP
Umerkote
ఉమర్‌కోట్
NITYANANDA GOND
BJP
Angul
అంగుల్
Rajanikant Singh
BJD
Khurda
ఖుర్దా
JYOTIRINDRA NATH MITRA
BJD
Miao
మియావో
KAMLUNG MOSANG
BJP
Kanubari
కనుబరి
GABRIEL DENWANG WANGSU
BJP
Santhanuthalapadu
సంతనూతలపాడు
T.J.R. Sudhakar Babu
YSRC
Morada
మొరాడ
RAJKISHORE DAS
BJD
Brajarajnagar
బ్రజరాజనగర్
Kishore Kumar Mohanty
BJD
Rayagada
రాయగడ
MAKARANDA MUDULI
IND
Bijepur
బిజేపూర్
NAVEEN PATNAIK
BJD
Bargarh
బార్గఢ్
DEBESH ACHARYA
BJD
Ungutur
ఉంగుటూరు
Puppala Srinivasarao (Vasubabu)
YSRC
Kabi Lungchuk
కబీ లుంగ్‌చుక్
KARMA LODAY BHUTIA
SKM
Rhenock
రెనాక్
BISHNU KUMAR SHARMA
SKM
Rajanagaram
రాజానగరం
JAKKAMPUDI RAJA
YSRC
Sagalee
సాగలీ
NABAM TUKI
INC
Kalyandurg
కళ్యాణదుర్గ్
K.V. Usha Sricharan
YSRC
Talsara
తలసారా
BHABANI SHANKAR BHOI
BJP
Visakhapatnam South
విశాఖపట్నం దక్షిణ
GANESH KUMAR VASUPALLI
TDP
Khamdong-Singtam
ఖమ్‌డాంగ్-సింగతం
MANI KUMAR SHARMA
SKM
Jajpur
జాజ్పూర్
Pranab Prakash Das
BJD
Patnagarh
పట్నాగర్
SAROJ KUMAR MEHER
BJD
Visakhapatnam East
విశాఖపట్నం తూర్పు
RAMAKRISHNA BABU VELAGAPUDI
TDP
Brahmagiri
బ్రహ్మగిరి
Lalitendu Bidyadhar Mohapatra
BJP
Dabugam
డబుగం
MANOHAR RANDHARI
BJD
Hayuliang
హయులియాంగ్
DASANGLU PUL
BJP
Mylavaram
మైలవరం
VASANTHA VENKATA KRISHNA PRASAD
YSRC
Bhatli
భట్లీ
SUSANTA SINGH
BJD
Razole
రజోల్
RAPAKA VARA PRASADA RAO
JSP
Macherla
మాచర్ల
RAMAKRISHNAREDDY PINNELLI.
YSRC
Avanigadda
అవనిగడ్డ
RAMESH BABU SIMHADRI
YSRC
Amalapuram
అమలాపురం
VISWARUPU PINIPE
YSRC
Prathipadu
ప్రత్తిపాడు
Mekathoti Sucharitha
YSRC
Namcheybung
నామ్చేబుంగ్
EM PRASAD SHARMA
SDF
Jharigam
ఝరిగం
PRAKASH CHANDRA MAJHI
BJD
Rajanagar
రాజానగర్
DHRUBA CHARAN SAHOO
BJD
Chujachen
చుజాచెన్
KRISHNA BAHADUR RAI
SDF
Gnathang-Machong
గ్నాతంగ్-మచాంగ్
DORJEE TSHERING LEPCHA
SDF
Binjharpur
బింజర్‌పూర్
Pramila Mallik
BJD
Bameng
బమెంగ్
GORUK PORDUNG
BJP
Madugula
మాడుగుల
BUDI MUTYALA NAIDU
YSRC
Anantapur Urban
అనంతపురం అర్బన్
ANANTHA VENKATARAMI REDDY
YSRC
Melli
మెల్లి
FARWANTI TAMANG
SDF
Udayagiri
ఉదయగిరి
MEKAPATI CHANDRA SEKHAR REDDY
YSRC
Telkoi
టెల్కోయ్
PREMANANDA NAYAK
BJD
Champua
చంపువా
Minakshi Mahanta
BJD
Kodumur
కోడుమూరు
JARADODDI SUDHAKAR
YSRC
Paralakhemundi
పర్లాకిమిడి
K. NARAYANA RAO
BJP
Attabira
అట్టబిర
SNEHANGINI CHHURIA
BJD

"నోటా" అంటే మాటలు కాదు.. మంటలు..!

నోట్‌.. నోటా.. ఏది కావాలి. డబ్బు తీసుకుని మా పార్టీకి ఓటేస్తావా? తీసుకోకుండా నోటాకి వేస్తావా? తేల్చుకో ఓటరు మహాశయా. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం పైసా లేనిదే బయటికొచ్చే ప్రసక్తే లేదు. తమకు డబ్బు అందిందా ఓటు వేస్తాం.. లేకుంటే ఇంట్లోనే ఉండిపోతాం. అలా కాకుండా డబ్బు తీసుకోం.. ఓటు మాత్రం వేస్తాం. అనేవారు మాత్రం నోటాకే ఎక్కువగా నొక్కుతున్నారు.

ఎన్నికలు పూర్తైనా.. తగ్గని ఉత్తరాంధ్ర పొలిటికల్ హీట్..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి అంతుచిక్కని ఎన్నికల ఫలితాల కోసం అందరం ఎదురుచూస్తున్న క్రమంలో ఉత్తరాంధ్ర లో ఒక ఆసక్తికర రాజకీయం సాగుతోంది. మా అధినేతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఇద్దరు కీలక నేతలు సవాళ్లు విసురుతున్నారు. సవాల్ ప్రతి సవాల్‌తో పోలింగ్ ముగిశాక కూడా ఉత్తరాంధ్ర రాజకీయాలను మరింత హీట్ పెంచుతోంది.

పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్‎లో గతంలో ఎన్నడు లేని విధంగా పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజు, పోలింగ్ ముగిసిన తరువాత మూడు జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈ స్థాయిలో హింస జరగడం ఇదే మొదటిసారి. ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరించినప్పటికీ క్షేత్రస్థాయిలో పోలీసుల వైఫల్యం వల్లే భారీగా హింసాత్మక ఘటనలు జరిగాయని సిఎస్ జవహర్ రెడ్డి నివేదిక అందించారు.

  • MP Rao
  • Updated on: May 18, 2024
  • 9:54 AM

కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఓడిపోతారా? ఆ అంశమే కీలకం..!

కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసి వచ్చే అంశం. పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే కాగా కుప్పం దంగల్‎లో గెలుపు ఓటములే కాదు.. లక్ష ఓట్ల మెజారిటీ అంశం బెట్టింగ్‎లో కీరోల్‎గా మారింది. లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్‎గా టిడిపి ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది. దీంతో కుప్పంలో గెలుపు ఎవరిదన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశమైంది.

మూడు జిల్లాల్లో 12 మంది పోలీసు అధికారులపై ఈసీ వేటు

ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. గురువారం రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ... పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది.

ఏపీ రాజకీయాల్లో నాలుగో కూటమి కలకలం!

ఎన్నికలకు ముందు ఒకలా... ఎన్నికలు ముగిశాక మరోలా.. అన్నట్టుగా మారింది ఏపీ రాజకీయం. పోలింగ్‌ తర్వాత జరుగుతున్న అల్లర్లతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే.. పొలిటికల్‌గా నేతలు మాటలు మరోరకం చర్చకు కారణమవుతున్నాయి. ఐప్యాక్‌ టీమ్‌ను అభినందించిన జగన్‌ మరోసారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తే,.. పోలీసులపై మంత్రి అంబటి చేసిన కామెంట్స్‌ కొత్తరచ్చను క్రియేట్‌ చేశాయ్‌. ఇంతకీ విక్టరీపై సీఎం అంత కాన్ఫిడెన్స్‌గా ఉండటానికి కారణమేంటి? ఖాకీలు నాలుగో కూటమి అంటూ రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనక మతలబేంటి? ఆఫ్టర్‌ ఎలక్షన్‌ ఏపీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆ ఇంట్లో వినియోగించని బాత్రూం.. తాళం పగలగొట్టి డోర్ తీయగా..

గతంలో ప్యాక్షన్ నడిచేటప్పుడు పల్నాడు పల్లెల్లో గంపల కొద్దీ నాటు బాంబులు దొరికేవి... అయితే ఇవి తయారు చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉండేవారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో నాటు బాంబుల తయారీకి పుల్ స్టాప్ పడింది. గత రెండు ఎన్నికల్లోనూ నాటు బాంబులు ఎక్కడా పేలలేదు.. కానీ...

'దేశం మొత్తం ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతుంది'.. సీఎం జగన్..

ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్. మే 16న గురువారం ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‎లో ఉన్న ఐ ప్యాక్ ఆఫీస్ కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజ్ఙతలు చెప్పారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఐ ప్యాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్ టీం ప్రతినిధులను అభినందించారు సీఎం జగన్.

  • Srikar T
  • Updated on: May 16, 2024
  • 1:13 PM

హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీని వివరణ కోరిన ఈసీ..

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. హింసాత్మక ఘటనపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ను ఆదేశించింది. దాడులపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారిని కలువనున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘర్షణలపై నివేదిక సమర్పించనున్నారు.

  • Srikar T
  • Updated on: May 16, 2024
  • 11:34 AM

ఆంధ్రాలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్..

ఏపీలో హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీటిని నివారించడంలో జరిగిన వైఫల్యంపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలకు సమన్లు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరనున్నట్లు తెలిసింది.