పెద్దాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Nimmakayala Chinarajappa | 105685 | TDP | Won |
Davuluri Dorababu | 65234 | YSRCP | Won |
Thummala Dorababu | 2168 | INC | Won |
Duvvada Kannayya@Kannababu | 1227 | IND | Won |
Arun Kumar Peyyala | 729 | BSP | Won |
Motupalli Siva Kumar | 480 | IND | Won |
Kesavarapu Rama Mohan Rao | 367 | IPBP | Won |
Rayudu Mojesh Babu | 360 | IND | Won |
Gangavarapu Lavanya | 295 | IND | Won |
Bunga Satyanarayana | 284 | JRBHP | Won |
ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం పెద్దాపురం. ఇక్కడ.. కాంగ్రెస్ ఆరు సార్లు, టీడీపీ 6 సార్లు, సీపీఐ 2 సార్లు, పీఆర్పీ ఒకసారి గెలిచింది. ప్రస్తుతం నిమ్మకాయల చినరాజప్ప రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు.హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 జగన్ వేవ్ ను తట్టుకొని గెలిచారు చినరాజప్ప. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలం పుంజుకొని.. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీను కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బరిలో నిలిచేది ఎవరెవరో తేలిపోయింది. వైసీపీ నుంచి దవులూరి దొరబాబు బరిలోకి దిగుతున్నారు. టీడీపీ కూటమి నుంచి నిమ్మకాలయ చినరాజప్ప అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ, జనసేన పొత్తు ఈ నియోకవర్గంలో కీలకం కానుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు సగం మంది కాపు సామాజిక వర్గ ప్రజలే ఉన్నారు.