Myself Bharath.. I’m a well experienced Telugu content writer.. previously I worked in the Big TV and other websites.
ఇంటి గోడల రంగులు మనిషి ఆలోచనపై ప్రభావం చూపుతుందని మనందరీకి తెలిసిందే. ముఖ్యంగా మనిషి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇంటికి రంగులు వేస్తుంటే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని 6,22,840 గ్రామాలు మొబైల్ కవరేజీని కలిగి ఉన్నట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఇలా సమాధానం ఇచ్చారు.
చలికాలంలో రోజూ ఒక దానిమ్మపండు తింటే ఏమవుతుంది? రోజూ ఒక దానిమ్మపండు తింటే ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
Jeera Water: రోజు జీలకర్ర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? ఎన్ని ప్రయోజనాలో తెలుసా? అయితే జీలకర్ర క్రమం తప్పకుండా రోజు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
అణు విద్యుత్ ఉత్పత్తిలో గడిచిన 60 ఏళ్లలో సాధించలేనిది, గత రెండు దశాబ్ధాల్లో సాధించినట్లు కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన తెలియజేశారు.
చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని ఆయన విమర్శించారు
హ్యారీ బ్రూక్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 38 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవలే అతని బ్యాట్ నుంచి 8 భారీ సెంచరీలు, 10 అర్ధసెంచరీలు వచ్చాయి. దీని ద్వారా 61.62 సగటుతో పరుగులు చేసిన ఈ 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇప్పుడు ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
యువరాజ్ సింగ్‌కు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
ఇటీవలే సిరివెళ్లలో జరిగిన కారు దగ్థం కేసు మలుపు తిరిగింది. కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని కలప స్మగ్లర్లు పని అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది?
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు గొడవ పడ్డారు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్పేస్‌ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు స్పష్టించాడు. తొలిసారిగా ఆయన సంపాదన 400 బిలియన్ డాలర్లకు దాటింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఈ రికార్డును సాధించిన మొదటి వ్యక్తిగా మస్క్ నిలిచాడు
‘ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే’లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే నియమాకాలు బాగా పెరుగుతాయని మానవ వనరుల సేవల సంస్థ నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఐటీ రంగంలోనే కొత్త ఉద్యోగాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైయ్యాయి.