ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు, బీబీసీ రేడియో షో లో వక్తపై నెటిజన్ల ఫైర్

uk, bbc radio show, live, pm modi mother heeraben modi,  speaker abusive language, farmers protest, netizens condemn

బీబీసీ ఏషియా నెట్ వర్క్ ఆ మధ్య నిర్వహించిన బిగ్ డిబేట్ రేడియో షో లో పాల్గొన్న ఓ వక్త.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి….