తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
బంగారం, వెండి ధరలు ఈ మధ్య కాలంలో భగభగమండి నిప్పులు కురిపించింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు విలువైన లోహాల విలువను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. ఈ దాడుల మధ్య డాలర్ విలువ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లీ అటు మళ్లించారు. దీంతో బంగారం ధరలు రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మార్చి 3 మంగళవారం రోజున బంగారం, వెండి ధరలు తగ్గాయి.
ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490లు తగ్గి, రూ.1,70,020లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450లు తగ్గి, రూ.1,55,850లకు చేరింది. వెండి కేజీపై రూ.20,000 తగ్గి, రూ.2,95,000లు పలుకుతోంది. మార్చి 2, మంగళవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,170 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,56,000 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,70,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,55,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,730 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,56,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,850 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,95,000 గా కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

