AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ది

పెద్ది

ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన సినిమా పెద్ది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న), బాలీవుడ్ స్టార్ దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. దేవర తర్వాత తెలుగులో ఆమె నటించిన రెండో సినిమా ఇది. ఇందులో రామ్ చరణ్ పక్కా ఊర మాస్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ఈ చిత్రంలోని చికిరి సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు మార్చి 27 నుంచి తప్పుకొని ఏప్రిల్ 30న విడుదల కానుందని మరోసారి కొత్త డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇంకా చదవండి

Peddi Movie: టీవీలోకి వచ్చేస్తున్నా రామ్ చరణ్ పెద్ది.. ఎక్కడ చూడొచ్చంటే

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన పెద్ది సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి రానుంది. అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు టీవీలో ప్రసారం కానుంది.

Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’లో అతి పెద్ద మైనస్ ఇదే.. లేకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.. పరుచూరి రివ్యూ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ సినిమాను విశ్లేషించిన ప్రముఖ రచయిత పరుచూరి రామ్ చరణ్ మూవీలోని లోపాల గురించి తెలియజేశారు.

Peddi OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పెద్ది’.. రామ్ చరణ్ 400 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. థియటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Peddi Movie OTT: ఓటీటీలోకి వస్తున్న పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా..

పెద్ది గాడి OTT ఎంట్రీ.. డేట్ ఫిక్స్? గెట్ రెడీ…!

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Phani CH
  • Updated on: Jun 24, 2026
  • 11:13 am

Peddi Movie: ‘పెద్ది’ సినిమా బ్లాక్ బస్టర్.. అనాథ పిల్లలకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చిన రామ్ చరణ్.. ఎమోషనల్ వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా సక్సెస్ నేపథ్యంలో రామ్ చరణ్ అనాథ పిల్లలకు ఊహించని గిప్ట్స్ ఇచ్చారు.

పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్.. చరణ్ కష్టానికి హ్యాట్సాఫ్ : అనిల్ రావిపూడి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న విడుదలైన పెద్ది సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Peddi Mega Event: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు: చిరంజీవి

మంగళవారం (జూన్ 23) హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, పెద్ది సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు చిరంజీవి.

Peddi Mega Event: మా చరణ్ బంగారం.. పెద్ది విజయానికి కారణం అతడే.. పెద్ది ఈవెంట్‏లో సుకుమార్ ఎమోషనల్ స్పీచ్..

పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో చిత్రయూనిట్ హైదరాబాద్ శిల్పా కళావేదికలో సక్సెస్ వేడుక నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, రామ్ చరణ్ అంకితభావం, వినయం, విలన్ లేని కథను అంగీకరించే ధైర్యాన్ని కొనియాడారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కమర్షియల్ సినిమా కాన్సెప్ట్‌ను మార్చాడని ప్రశంసించారు. చరణ్ కష్టమే సినిమా విజయానికి కారణమని చెప్పారు.

Peddi Mega Event: నా కూతురు ఏయ్ పెద్ది అని పిలుస్తోంది.. ఈ విజయం నా జీవితాన్నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే 400 కోట్లకు పైగా రాబట్టి ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా మెగా ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

PEDDI Mega Blockbuster Event: పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా చిరంజీవి…

భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న సినిమా పెద్ది. ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో చరణ్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.

Akhil Akkineni: టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్.. అఖిల్ కామెంట్స్ వైరల్

గతేడాది పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిలయ్యాడు అఖిల్ అక్కినేని. ఇదే క్రమంలో ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడీ అక్కినేని అందగాడు. అతను నటించిన లెనిన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!