తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019లో ఎన్ టీవీలో సబ్ ఎడిటర్ గా చేరాను. ఆ తర్వాత 2021 డిసెంబర్ లో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా చేరాను. టీవీ9 డిజిటల్ లో ఎంటర్టైన్మెంట్ క్యాటగిరి ఆర్టికల్స్ (సినిమా అప్డేట్స్, ఒరిజినల్ ఆర్టికల్స్, వెబ్ స్టోరీలు, ఫోటో గ్యాలరీలు) రాస్తుంటాను.
అందం, అభినయం ఉన్నా ముద్దుగుమ్మ వర్షకు కలిసి రాని అదృష్టం..
అందం, అభినయం ఉన్నా వర్షకు కలిసి రాని అదృష్టం.. Actress varsha bollamma latest stunning photos 1212/2025
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 2:29 pm
కేక పెట్టించిన క్యూట్ భామ.. ప్రణవి లేటెస్ట్ ఫొటోస్ అదుర్స్
కొన్నేళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్టులగా చైల్డ్ యాక్టర్స్‌గా అదరగొట్టిన వారు ఇప్పుడు లీడ్ రోల్స్‌లో దుమ్ము రేపుతున్నారు. pranavi manukonda shared her latest cute photos
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 2:20 pm
12 సినిమాలు చేస్తే 10 ఫ్లాప్స్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్
చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 2:08 pm
నీ అందానికి కోటి నమస్కారాలు.. సీరియల్ బ్యూటీ వయ్యారానికి ఫిదా అవుతున్న నెటిజన్స్
ఈమధ్య కాలంలో సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీలు కూడా అందంలో పోటీపడుతున్నారు. సీరియల్ బ్యూటీస్ కి కూడా నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 2:04 pm
హ్యాపీ బర్త్ డే తలైవా..! సూపర్ స్టార్‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. మోడీ, కమల్, ధనుష్‌తోపాటు
సినిమా పరిశ్రమలో స్టార్స్ ఉంటారు, మెగాస్టార్స్ ఉంటారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఒక్కరే. ఆయన కేవలం నటుడు కాదు, దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం. ఆయన స్క్రీన్‌పై కనిపించినా, కనిపించకపోయినా ఆ పేరుకు ఉన్న క్రేజ్, వైబ్రేషన్ వేరు.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 1:30 pm
ఆ హీరో వద్దన్నాడు తారక్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు.. సింహాద్రి సినిమాను వదులుకున్న స్టార్ హీరో..
టాలీవుడ్‌లో నందమూరి కుటుంబ వారసుడిగా అడుగుపెట్టి.. తనకంటూ సెపరేట్ ప్యాన్ బేస్ సెట్ చేసుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. సినిమాలే కాదు, స్మాల్ స్క్రీన్‌పై కూడా తన ప్రత్యేక ముద్ర వేసిన నటుడు ఆయన. ఇటీవలే వార్ 2లో నటించిన తారక్.. ఇప్పుడు డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 1:08 pm
నా భార్యే నన్ను చంపాలనుకుంది.. 8నెలలుగా ఆ డ్రింక్ ఇచ్చి.. షాకింగ్ విషయం చెప్పిన హీరో
ఒకప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే తన ముక్కుసూటి తనంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఒకప్పుడు బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 12:23 pm
ఏడాది చివరలో ఊపేసింది..! ఈ అమ్మడి కోసం గూగుల్‌ల్లో తెగ గాలించేశారు..
ప్రస్తుతం టాలీవుడ్ లో సరికొత్త నేషనల్ క్రష్‌గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది ఈ హీరోయిన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 11:47 am
నా తండ్రి ఎవరో, ఎలా ఉంటారో నాకు తెలియదు.. ఎమోషనలైన టాలీవుడ్ నటి..
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ కూతుర్లు, కొడుకులు రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అంతే.. ఆమె తల్లి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 10:27 am
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది.. ఈ హాటీ ఎవరంటే
మిర్జాపూర్.. ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో పూర్తిగా నెగిటివిటీ మూటకట్టుకున్న సిరీస్. దీనిని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ఇప్పుడు మూడో సీజన్ వరకు చేరింది. ఇప్పుడు మిర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఓటీటీలో అలరిస్తుంది.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 9:13 am
BiggBoss 9: విన్నర్ అతనే.. గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది.. రన్నర్ ఎవరంటే
బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 8:29 am
అన్ని పండగల కంటే బాలయ్య సినిమా రిలీజ్ పెద్ద పండగ.. కడపలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా..!
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు అని అర్థం. అలాంటి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2 తాండవం . శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.
- Rajeev Rayala
- Updated on: Dec 12, 2025
- 7:52 am