AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్యకు జోడీగా నాలుగోసారి ఆ అందాల ముద్దుగుమ్మ.. ఫ్యాన్స్‌కు పూనకాలే

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ డేస్ లో బాలకృష్ణ చేసిన సినిమాల వరుస విజయాలను అందుకుంటున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు.

Rajeev Rayala
|

Updated on: Mar 06, 2026 | 9:57 PM

Share
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ డేస్ లో బాలకృష్ణ చేసిన సినిమాల వరుస విజయాలను అందుకుంటున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

1 / 5
60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. చివరిగా బాలకృష్ణ అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.

2 / 5
ఇటీవల వరుసగా 5 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

3 / 5
బాలకృష్ణ కృష్ణ సరసన నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఇప్పటికే మూడు సినిమాల్లో బాలయ్యకు జోడీగా నటించింది. ఇక ఇప్పుడు నాలుగోసారి నటిస్తుంది. ఆమె ఎవరో కాదు నయనతార. గతంలో బాలయ్యబాబుతో కలిసి మూడు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు.

4 / 5
ఆ మూడు సినిమాలు మంచి విజయలను అందుకున్నాయి.గతంలో సింహ, జై సింహ, శ్రీరామరాజ్యం సినిమాల్లో నయన్ బాలయ్య బాబుతో కలిసి నటించింది. ఇక ఇప్పుడు నాలుగో సారి బాలకృష్ణతో కలిసి నటిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

5 / 5
Follow Us
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..

రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..