AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Nakshatra Gochar: బుధుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు ఇక పండగే! మీ రాశి ఉందా?

Mercury Transit Effects Telugu: డిసెంబర్ 4న బుధుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ సంచారం వల్ల వృషభం, కర్కాటకం, కన్య, మకర రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Nov 20, 2026 | 9:28 PM

Share
Budh Nakshatra Gochar: డిసెంబర్ 4న బుధుడు వైశాఖ నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడి ఈ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందించనుంది. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, కన్య, మకర రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. మరి ఆ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

1 / 5
కన్యా రాశి: బుధుడి సంచారం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి.

2 / 5
కర్కాటక రాశి: ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు అనుకూల సమయం. వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. పెట్టుబడులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చు.

3 / 5
వృషభ రాశి: అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. వివాహితులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి.

4 / 5

మకర రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు కలగవచ్చు. వ్యాపారులకు పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. తద్వారా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. (Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య ఫలితాలు సంప్రదాయ జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా అందించబడ్డాయి. ఇవి కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు.)

5 / 5
Follow Us