మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై పలు అనుమానాలున్నాయని శరద్ పవార్ అన్నారు. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ...