తెలుగు వార్తలు » ఫోటో గ్యాలరీ » సినిమా ఫొటోలు
స్టార్ మాలో ప్రసారం అయ్యే వదినమ్మ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురు అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమానుబంధాలను ఈ సీరియల్లో చూడొచ్చు. ఇక ఇందులో పెద్ద వదినమ్మగా నటిస్తున్న సుజీత మనందరికి సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరుకు చెల్లెల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుక
చిన్న వయస్సులోనే అనుకోని కారణాల వలన కన్ను మూసిన తన సినిమాలతో ఇప్పటికీ తెలుగువారిని అలరిస్తూనే ఉంది అందాల నటి ఆర్తి అగర్వాల్ . ఈరోజు ఆర్తి అగర్వాల్ 37వ జయంతి.
నాచురల్ అందం, అంతకుమించి అన్నట్లుగా నాచురల్ స్టెప్పులతో ఫిదా చేయడంతో సాయి పల్లవిని మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. 'ఫిదా' మూవీ, ఈ సినిమాలోని పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది.. తాజాగా శేఖర్ కమ్ముల, అక్కినేని నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే విడు�
కోకిలతో పోటీపడే గొంతు ఆమెది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మైపారపించిన గాయని .. ఆమె ఎవరో కాదు శ్రేయ ఘోషాల్.
అందాల చందమామ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న చిన్నది కాజల్ అగర్వాల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కాజల్.
టాలీవుడ్ సీనియర్ మోహన్ బాబు కుమార్తే మంచు లక్ష్మీ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. ఈసారి స్పోర్ట్స్లో రాణించాలని ఉన్న పేద దివ్యాంగులకు అండగా నిలబడింది మంచు వారమ్మాయి.
అందం అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ లో మీనా ఒకరు. ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
బాలీవుడ్ అందాల భామల్లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈ చిన్నది అందం అభినయం తో కుర్రకారును ఆకట్టుకుంటుంది.
మహా నటి సినిమాతో జాతిస్థాయిలో గుర్తిపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్.నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.
ఈ మధ్య కాలం లో చెక్ మూవీ రిలీజ్ చేసిన యువ హీరో నితిన్. మరో రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అని సినిమా చేస్తున్నాడు నితిన్.