నేను కష్టాల్లో ఉంటే ఆర్థికంగా సాయం చేసింది ఆయనే.. నేను ప్రేమగా బావ అని పిలుస్తాను
ప్రముఖ టాలీవుడ్ నటి జయలలిత ఓ కార్యక్రమంలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ చిత్రంలో బోరింగ్ పాప పాత్రతో తనకు అఖండమైన గుర్తింపు వచ్చిందని, అయితే ఆ ఇమేజ్ నుండి బయటపడటానికి చాలా కాలం పట్టిందని ఆమె తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
