గత్తరలేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. మోడ్రన్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
23 November 2026
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ తన తాజా ఫోటోషూట్‌తో, రీల్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.
టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి.. ఎప్పటికప్పుడు విభిన్నమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఆమె మోడ్రన్ డ్రెస్‌లో దిగిన స్టైలిష్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల షేర్ చేసిన ఫోటోలలో సిరి హనుమంత్ మరింత అందంగా మారింది.
ఆధునిక దుస్తుల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో, స్టైలిష్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ స్టైల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోటోలపై నెటిజన్లు, ఫ్యాన్స్ నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. నటన పరంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న సిరి హనుమంత్,
సోషల్ మీడియాలోనూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటారు. రీల్స్, ఫోటోషూట్స్, వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటారు.