తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రకుల్
25 November 2026
Rajeev Rayala
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కెరీర్‌లో కొత్త అవకాశాల కోసం ఎదు
రుచూస్తోంది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేసిన రకుల్.. తన నటనతో పాటు గ్లామర్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే కొంతకాలంగా ఆమెకు సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతంలో ఉన్నంత జోరు ఇప్పుడు కనిపించడం లేదు.
మంచి కథలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని రకుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
5. ఒక హిట్ సినిమా తర్వాత అయినా వరుస అవకాశాలు వస్తాయని ఆశించినా.. ఆమె కెరీర్‌లో మాత్రం ఆ స్థాయిలో మార్పు కనిపించడం లేదనే చర్చ జ
రుగుతోంది.
స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించే అవకాశాలు తగ్గడం కూడా ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
మరోవైపు రకుల్ మాత్రం బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్