ఆన్ లైన్, సోషల్ మీడియా వేదికలపై వార్తలను చదవడమే కాదు.. వీడియోలను వీక్షించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వార్తలకు సంబంధించిన వీడియోలతో పాటు సినిమా, వైరల్ వీడియోలు, సెలబ్రిటీల కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలను చాలా మంది వీక్షిస్తున్నారు. అందుకే యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ వంటి వేదికలపై వీడియో వీక్షణల్లో రోజురోజుకీ పెరుగుతున్నాయి. పాఠకులలో నెలకొన్న ఆసక్తి మేరకు టీవీ9 కూడా వీడియో ఫార్మెట్‌లో సమాచారం, వినోదాన్ని అందిస్తోంది. జనాధరణ పొందిన వీడియోలను మీకు అందిస్తుంది. ఇక్కడ వార్తలకు సంబంధించిన వీడియోలతో పాటు సినిమా, వైరల్ వీడియోలను ఎప్పటికప్పుడు ఇక్కడ వీక్షించొచ్చు.