RK Roja: మాజీ మంత్రి రోజా ఇంట.. అంబరాన్ని అంటిన భోగి సంబురాలు
చిత్తూరు జిల్లా సంక్రాంతి సంబరం అంబరాన్ని అంటుతోంది. పల్లెకు చేరిన పట్నం అంతా సొంత ఊళ్ళలో పెద్ద పండుగను వేడుకగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగానే నగరిలో సీఎం చంద్రబాబు కుటుంబం, రంగంపేటలో నటుడు మోహన్ బాబు కుటుంబం, నగరిలో రోజా ఫ్యామిలీతో సంక్రాంతి సంబురాలు జరుపుతుకుంటున్నారు.
ఈ రోజు ఉదయం 5 గంటలకే నగిరి లో వైసీపీ మాజీ మంత్రి రోజా భోగి మంటలు మొదలయ్యాయి.. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు భోగి మంటలు వేసిన రోజా గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి ముగ్గులు చుట్టూ పాటలు పాడుతూ అట్టహాసంగా భోగి వేడుకలు జరుపుకున్నారు.. భర్త ఆర్కే సెల్వమని, కొడుకు కౌశిక్ తో పాటు సోదరుడు రాంప్రసాద్ రెడ్డి కుటుంబం, బంధువులు తో కలిసి భోగి మంటలు వేసి ఆట పాటలతో పడుతూ సంబరాలు జరుపుకున్నారు వైసీపీ మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆర్కే రోజా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !!
డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ
Prabhas: ప్రభాస్ సీక్రెట్‌గా దాచుకున్న పెళ్లి మ్యాటర్
ఫ్యాన్స్ అసహనం.. దీంతో మేకర్స్ తీసుకున్నారు బంపర్ డెసిషన్
TOP 9 ET News: డాకు మహారాజ్ బంపర్ హిట్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

