తెలంగాణ ప్రభుత్వం నీటి ఆదాకు కొత్త ప్రణాళికను రూపొందించింది. రాబోయే నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు పాఠశాల పిల్లలను భాగస్వామ్యం చేస్తోంది. నిత్యం అసెంబ్లీలో నీటి ఆదాపై ప్రతిజ్ఞ చేయించి, చిన్న అలవాట్లతో 2027 ఆగస్టు నాటికి 20 శాతం నీటి వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది.