తెలుగు వార్తలు » ఫోటో గ్యాలరీ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్ మూవీ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.
వరుస అపజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రాక్షసుడు సినిమాతో కెరీర్లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొడ సాయి శ్రీనివాస్.
సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
టీకా పంపిణీకి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా లాంచ్ అయింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్ మూవీ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది
ఎం పిల్ల ఎం పిల్లాడో మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన ప్రణీత పలు సినిమాలో నటించి తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది..ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
కనుమ పర్వదినాన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. టీటీడీ, దేవాదాయశాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం జరుపుతున్నారు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడైతే ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు రియాల్టీలోకి రాబోతోంది.