AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుత్తడి బొమ్మ..! చీర కట్టులో కట్టిపడేస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత్

కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. సప్తసముద్రాల దాటి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఈ సినిమా కన్నడలో తెరకెక్కినప్పటికీ తెలుగులోకి డబ్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Rajeev Rayala
|

Updated on: Feb 12, 2026 | 1:55 PM

Share
కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. సప్తసముద్రాల దాటి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఈ సినిమా కన్నడలో తెరకెక్కినప్పటికీ తెలుగులోకి డబ్ అయ్యింది. 

1 / 5
సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కన్నడలో వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్క సినిమాతోనే తెలుగువారి హృదయాలు గెలుచుకుంది ఈ అందాల భామ.

2 / 5
 నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ సినిమా సైలెంట్ గా వచ్చి వెళ్లిపోయింది. ఈ సినిమాతో రుక్మిణికి అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్ పేరు)లో నటిస్తుందని టాక్.

3 / 5
అలాగే ఇటీవలే కన్నడలో కాంతారా 1లో నటించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతో కవ్వించింది. దాంతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. 

4 / 5
ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాలోనూ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది రుక్మిణి వసంత్. 

5 / 5
Follow Us
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర

ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్

2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..

స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు

23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!