రక్తసంబంధాల విలువను చాటిచెబుతూ, పెళ్లయి అత్తారింటికి కారులో బయలుదేరిన తన అక్కను వీడి ఉండలేకపోయిన తమ్ముడు, ఆమె వెంటే 70 కిలోమీటర్లు సైకిల్‌పై పయనించాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కా తమ్ముళ్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.