AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఫస్ట్ సినిమాలోనే రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. అవకాశాలు కరువయ్యాయి.. ఈ హీరోయిన్ ఎవరంటే..

తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. అందంతోపాటు అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి. ఆమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ కావడంతో ఇప్పుడు ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది ఈ అమ్మడు.

Rajitha Chanti
|

Updated on: Feb 11, 2026 | 9:44 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. తొలి చిత్రంతోనే ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్టు అందుకోలేకపోయింది. దీంతో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఇంతకీ ఈ భామ ఎవరంటే..

1 / 5
ఆమె మరెవరో  కాదు.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే అందులో కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. పాయల్ రాజ్ పుత్... కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.

2 / 5
తొలి సినిమాతోనే అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది.  తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.

3 / 5
తెలుగులో , RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది. మొత్తం 12 సినిమాలు చేసింది. కానీ వీటిలో ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమా తప్ప మిగిలినవేవి హిట్ కాలేదు.

4 / 5
తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్టు రాలేదు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

5 / 5
Follow Us
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

త్వరలో వారి ఆర్థిక సమస్యలు ఖతం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

కెన్యాలో కూలిన హెలికాప్టర్... క్షణాల్లో ఏడుగురు సజీవ దహనం!

ఏకంగా నలుగురిపై వేటు.. 2వ టెస్ట్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

మ్యానిటర్‌గా మారుతున్న పులులు.. ఏటా ఎంత మరణిస్తున్నారంటే!

రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
కోటీశ్వర యోగం.. ఇల్లు , ఆస్తులు కొనుగోలు చేసే రాశులివే

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌