ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2018లో నెంబర్ వన్ టీవీలో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019లో వే2 న్యూస్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేశాను. 2020 డిసెంబర్ నుంచి టీవీ9 తెలుగు (డిజిటల్)లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
జాతీయ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నా.. సాయి పల్లవి కామెంట్స్..
ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్‌గా మారింది. |Sai Pallavi
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 1:56 pm
Tollywood : బాలీవుడ్ స్టార్ హీరో భార్య.. తెలుగులో కలిసి రాని అదృష్టం.. నటించిన సినిమాలన్నీ..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. తెలుగులో మాత్రం సరైన హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ.
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 1:41 pm
Karthika Deepam Jyotsna : హీరోయిన్ కావాలని సీరియల్లోకి ఎంట్రీ.. చివరకు అలా.. కార్తీక దీపం జ్యోత్న్స గురించి తెలుసా..?
ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం 2. ఈ సీరియల్లో ఒక్కో పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో కార్తీక్, దీప పాత్రలతోపాటు జ్యోత్న్స పాత్రకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి.
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 1:25 pm
Tollywood: వివాదంలో బాలీవుడ్ నటి.. దర్యాప్తుకు కోర్టు ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..
బాలీవుడ్ హీరోయిన్ చిక్కుల్లో పడింది. ఆమెపై హిందూస్తానీ బావు ఫిర్యాదు చేయడంతో కోర్టు విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో మే 9లోగా నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులకు తెలిపింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు.. ? ఏం జరిగింది ? అనే విషయాలపై ఓ లుక్కెయ్యండి. అసుల విషయానికి వస్తే.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ హీరోయిన్..
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 2:12 pm
Mahesh Manjrekar: ఈ విలన్ కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా.. ? నెట్టింట గ్లామర్ అరాచకమే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్. ఎక్కువగా విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యాడు మహేష్ మంజ్రేకర్. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. తెలుగులోనూ అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి మరింత పాపులర్ అయ్యాడు. కానీ మీకు తెలుసా.. అతడి కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. నెట్టింట గ్లామర్ అరాచకమే ఆమె..
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 12:45 pm
Yogi Babu: కమెడియన్ యోగిబాబు కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..
తమిళ చిత్రపరిశ్రమలో టాప్ కమెడియన్లలలో యోగిబాబు ఒకరు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా అనేక చిత్రాల్లో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యోగిబాబు ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారుజామున ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై నటుడు యోగిబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 12:14 pm
Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఆ కాటుక కళ్ల చిన్నది ఎవరంటే..
ఒకప్పుడు తెలుగులో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఈ కాటుక కళ్ల చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ?
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 11:38 am
కిస్సిక్ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. రొమాంటిక్ హీరోతో జోడి..
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ శ్రీలీల. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది ఈ బ్యూటీ.|Sreeleela
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 11:20 am
Daaku Maharaaj OTT: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈమాస్ యాక్షన్ చిత్రం సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 11:00 am
Tollywood: రక్తం వస్తోన్న పట్టించుకోకుండా యాక్టింగ్.. కట్ చేస్తే.. వెంటాడిన బ్యాడ్ లక్..
సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం, అభినయంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. హీరోయిన్గా స్టార్ స్టేటస్ సంపాదించుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ రానీ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 10:33 am
Thriller Movie OTT: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులతో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అనుక్షణం ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఉండే చిత్రాలను చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అలాంటి జానర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్.
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 9:05 am
Tollywood: ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత.. ఘంటసాలను సంగీత దర్శకుడిగా..
తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొండి. సీనియర్ నిర్మాత, నటి కృష్ణవేణి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. వయోభారంతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఒకప్పుడు తెలుగు సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే పలు చిత్రాలను నిర్మించారు.
- Rajitha Chanti
- Updated on: Feb 16, 2025
- 8:27 am