AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు , విడాకులు అలాగే ఎఫైర్స్ అనేవి మనకు రెగ్యులర్‌గా వింటూ ఉంటాం.. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్ ఎఫైర్స్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడుతూ ఉంటారు.

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో....
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2026 | 10:16 PM

Share

సినీ సెలబ్రెటీల జీవితంలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ గా వినిపించే వార్తలే.. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచారు. అలాగే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను ప్రారంభించారు. అలాగే మరికొంతమంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని కూడా వార్తల్లో నిలిచారు. అదేవిధంగా లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. నాలుగు పదుల వయసులో, లేదా ఐదు పదుల వయసులో ప్రేమలో పడిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా లేటు వయసులో పడింది. అంతకన్నా ముందు.. 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి, తనకన్నా 13 ఏళ్లు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత విడిపోయి లేటు వయసులో మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకుంది.

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

ఆ తర్వాత విడిపోయింది. ఆతర్వాత మరో ఇద్దరితో ప్రేమలో పడింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి , సింగర్ కునికా సదానంద్. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ 19లో పాల్గొంటుంది. ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటి.. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆమె ఇద్దరినీ పెళ్లి చేసుకుంది. మరో ఇద్దరితో ప్రేమలో పడింది. ఆమె లవ్ స్టోరీల గురించి తన కొడుకు షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు లేదుగానీ.. మా అమ్మకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక కునికా 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి, తనకన్నా 13 ఏళ్లు పెద్ద అయిన అభయ్ కోథారీని పెళ్లి చేసుకుంది. ఇది లవ్ మ్యారేజ్.

ఇవి కూడా చదవండి

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

వారికి ఒక కుమారుడు (సియామ్) జన్మించాడు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. మొదటి పెళ్లి విఫలమైన తర్వాత, కునికా 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆతర్వాత ఈ ఇద్దరు కూడా విడిపోయారు.  పెళ్లి బ్రేకప్ తర్వాత కునికా ప్రసిద్ధ యాక్టర్ ప్రాన్ కుమారుడు సునీల్ సికాంద్‌తో ప్రేమలో పడింది.. కానీ అది పెళ్లివరకు వెళ్ళలేదు. ఆతర్వాత 1990లలో, 1993లో ఊటీలో ఒక షూటింగ్ సమయంలో కునికా, కుమార్ సానుని కలిసింది.. ఆతర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.. కానీ వీరి రిలేషన్ కూడా ఎక్కువ కాలం సాగలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ 19లో పాల్గొన్న ఆమె గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో