AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అదీ అట్టర్ ఫ్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు.

Rajeev Rayala
|

Updated on: Mar 16, 2026 | 11:17 PM

Share
సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి.

1 / 5
చేసింది ఒకే ఒక్క.. కానీ ఆమె ఫాలోయింగ్ , క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కాల్సిందే.. అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఆమె.. అంతే కాదు అవకాశాలు వస్తే ఎలాంటి పాత్ర అయిన రెడీ అంటుంది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందం అభినయం ఉన్న భామలు ఈ మధ్యకాలంలో అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. కానీ ఈ చిన్నది మాత్రం తన అందంతోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. చేసింది ఒకే ఒక్క సినిమా అప్పుడే ఎలాంటి పాత్రైనా సరే రెడీ అంటుంది.

2 / 5
ఇంతకూ ఆమె ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ వదిలిన బాణం ఆరాధ్యదేవి. ఈ అమ్మడి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. 24 ఏళ్ల ఈ అందాల భామ ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ అమ్మడిని సోషల్ మీడియాలో వెతికి మరీ పట్టుకున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఈ అమ్మడి అందాన్ని చూసి ఫిదా అయిన వర్మ ఆమెను హీరోయిన్‌గా పెట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

3 / 5
అనుకున్నట్టుగానే ఆమెను హీరోయిన్ గా పేటి శారీ అనే సినిమాను చేశాడు. ఇక ఈ సినిమాలో ఆరాధ్య దేవి అందాలను ఓ రేంజ్ లో చూపించాడు వర్మ.. సినిమాలో ఆరాధ్య దేవి తన అందాలతో రెచ్చిపోయింది. ఇదిలా ఉంటే ఇన్ స్టాలో రీల్స్ చేసే సమయంలో చీర కట్టులో పద్దతిగా కనిపించిన ఆరాధ్య.. ఇప్పుడు ఈ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

4 / 5
గతంలో ఆరాధ్య మాట్లాడుతూ.. అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటుంది. గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని తెలిపింది. గ్లామర్ అనేది చాలా పర్సనల్. నాకు అది వృత్తిలో భాగం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే అని చెప్పుకొచ్చింది ఆరాధ్య.. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

5 / 5
Follow Us
ఎన్టీఆర్ సినిమా చూసి మహేష్ బాబు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..

రాజకీయ భవిష్యత్ కోల్పోతారు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్

కార్తీక పౌర్ణమి రోజు చంద్రునికి నైవేద్యంగా పెట్టె పచ్చి చలిమిడి

సౌందర్యను చూశాకే ఆ అలవాటు నేర్చుకున్నా.. హీరోయిన్ ఆమని..

కేవలం రూ.12కే బంగారం.. సిల్వర్ రూ.15కే. జాక్‌పాట్ ఛాన్స్..

యువతను నాశనం చేస్తున్న విదేశీ శక్తులుః కిషన్‌రెడ్డి

శీతాకాలంలో వచ్చే రోగాలన్నింటిని తరిమికొట్టే ఉసిరికాయ రసం..

మరణించిన వారి వస్తువులను వాడుకోవచ్చా? ఇంట్లో ఉంచుకోవచ్చా?

రక్తం పెరిగి శరీరం బలంగా మారిపోద్ది.. వారానికి ఒకసారి తినండి చాలు