రష్మి గౌతమ్ కిర్రాక్ లుక్స్..
సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్
21 November 2026
Pic credit - Instagram
Phani Ch
రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యా
రు.
ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే యాంకరింగ్గా కూడా అదరగొడుతోంది. రష్మికి కాస్తా సామాజిక స్పృహా ఉన్న సంగతి తెలిసిందే.
ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మూగ జీవాలనే కాకుండా మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటారు.
తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తన అందాలతో కనువిందు చేస్తూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.
ఆ మధ్య రష్మీ హీరోయిన్గా నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మత్తెక్కించే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి
కాటుక కళ్ళతో వితిక శేరు ధగదగలు.. ట్రెడిషనల్ లుక్స్ వైరల్
గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న విష్ణుప్రియ