Rohit Sharma: ఐపీఎల్ 2026లో రోహిత్ ప్లేస్ ఇదే..? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హెడ్ కోచ్
Rohit Sharma in IPL 2026: ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో అన్ని జట్లు ఇప్పటికే తమ స్వ్కాడ్స్ ను సిద్ధం చేసుకుని, ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానం ఎలా ఉండబోతుందనే విషయంపై హెడ్ కోచ్ మహేల జయవర్ధనే కీలక వ్యాఖ్యలు చేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
