Rakshabandhan 2022: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నేడు రక్షాబంధన్ పండగను జరుపుకుంటున్నారు. ఈక్రమంలో అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టడం, బదులుగా వారు విలువైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టులోని స్టార్ క్రికెటర్ల సోదరీమణులు, వారెం చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం రండి.
Sara Tendulkar: సారాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్.. వైరలవుతోన్న ఫొటోలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.
CWG 2022: పాక్‌పై విజయం సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా (పురుషులు, మహిళల క్రికెట్లో కలిపి) సరికొత్త రికార్డు (42 విజయాలు) నెలకొల్పింది.
తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తన టెస్టు కెరీర్లో టాప్ ర్యాంకింగ్‌ను సాధించాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను అధిగమించి బాబర్ మూడో స్థానానికి..
Karuna Jain: టీమిండియా సీనియర్ మహిళా వికెట్ కీపర్ కరుణ జైన్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఈమె 18 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించింది.
ఇంగ్లండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. నిజానికి, ఈ మైదానం పేరును మార్చాలనే ప్రచారాన్ని ఇంగ్లాండ్ ఎంపీ కీత్ వాజ్ ప్రారంభించారు.
రాణి తన సోదరుడి సహాయంతో మొదట ఖాళీ పొలాల్లో చెరకు కాడలు విసిరి సాధన ప్రారంభించింది. తండ్రికి తెలియడంతో ఒప్పుకోలేదు. అనూ చాలా ఏడ్చి తండ్రిని ఒప్పించింది.
టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సిరీస్ నుంచి సిరీస్‌కు మారుతూనే ఉంది. గత 7 నెలల్లో ఏడుగురు కెప్టెన్లు టీమిండియాను నడిపించడమే అందుకు కారణం. అంటే ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టన్లు మారారరన్నమాట..
జులై 22 శుక్రవారం నాడు క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగిన ODI సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, భారత జట్టు యువ బ్యాట్స్‌మన్
ఇటీవలి నివేదిక ప్రకారం విరాట్ కోహ్లి ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆటగాడిగా నిలిచాడు.