AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90 ఏళ్ల వయస్సులో కూడా డ్యాన్స్.. ముసలి వాళ్ళ ఎనర్జీ మాత్రం సూపర్.. అసలు సీక్రెట్ ఇదే

పాత కాలంలో ఉన్న ఫుడ్స్ వేరు, ఇప్పుడు చాలా వేరు. ఎందుకంటే, ఇపుడున్న యువత ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు. కానీ, పాత కాలంలో ఉన్న వృద్దులు మన కన్నా కూడా శక్తివంతంగా ఉన్నారు. 90 ఏళ్ళ వయస్సులో డ్యాన్స్ లు కూడా వేస్తున్నారు. మరి వాళ్ళు అంత ఫిట్ గా ఉండటం వెనుక కారణం ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 3:30 PM

Share

ఇది వరకు రోజుల్లో మన తాతల జీవితం హ్యాపీగా గడిచిపోయేది. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం, ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు  కదులుతూ ఉండేవి .ఇలా పని చేయడం వల్ల కండరాలు బలంగా అవుతాయి. అందువలన వారు అంత ఫిట్ గా ఉంటున్నారు. డ్యాన్స్ లు  కూడా వేయగలుగుతున్నారు

1 / 5
పోషకాహారం : పాత రోజుల్లో మన తాతలు, అమ్మమ్మలు పొలాల్లో పడించినవే ఎక్కువగా తినేవాళ్లు. వాటిలో ఎక్కువగా జొన్నలు, రాగులు, సజ్జలు,  కూరగాయలను తీసుకునేవాళ్ళు. అప్పట్లో ఎలాంటి ఫాస్ట్ ఫుడ్స్ లేవు. దీని వలన వాళ్ళు  ఈ రోజుల్లో కూడా బలంగా ఉండగలుగుతున్నారు.

2 / 5
రోజువారీ వ్యాయామం :రోజూ నడక, వ్యాయామం తేలికపాటి పనులు చేయడం వల్ల శరీరం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం కంటే కదులుతూ ఉండటం వల్ల కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. ఈ అలవాటు వయస్సు పెరిగినా శరీరానికి చురుకుదనం ఇస్తుంది.

3 / 5
ఉత్సాహం, శరీరపని తీరు: ఈ తరం యువత లాగా వాళ్ళు ప్రతి చిన్న దానికి టెన్షన్ పడరు. ఏం జరిగినా కూడా మనసును ఆనందంగానే ఉంచుకుంటారు. చాలా మంది వృద్ధులు సంతోషంగా ఉండటానికి గల కారణం మనసులో ఏం దాచుకోరు టెన్షన్, ఆందోళనలు ఏం పెట్టుకోరు. దీని వలన వాళ్ళు ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అందుకే, ఈ రోజుల్లో కూడా డ్యాన్స్ వేయగలుగుతున్నారు.

4 / 5
అలవాట్లు  : పని ఒత్తిడి లేకపోవడంతో టైమ్ కి తినకపోవడం, నిద్రపోవడం, తమ అలవాట్లను సరిగ్గా పాటించడం వలన ,  వృద్ధులు అంత శక్తీవంతంగా ఉండగలుగుతున్నారు.అలాగే, వారు డైలీ కొన్ని చిన్న చిన్న వ్యాయమాలు కూడా చేస్తారు. ఇలా చేస్తే వారు ఎక్కువ కాలం ఎనర్జీ గా ఉంటారు. ఎలాంటి డ్యాన్స్ స్టెప్పులైన ఆదరగోడతారు.

5 / 5
Follow Us
యాపిల్ నుంచి కెమెరాలతో కొత్త ఎయిర్‌పాడ్స్

బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఇదే..

ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.

ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?

మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..

డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు

ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు

అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..

శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర

రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!