రైతన్నల బలం సీక్రెట్.. అరటికాయ ఆవ కూర.. పుల్లగా ఆవ ఘాటుతో భలే రుచిగా..
పండిన అరటికాయ కంటే పచ్చి అరటికాయతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈ కూర రుచి విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవపిండిని కలపడం వల్ల ఈ కూరకు మంచి రుచి వస్తుంది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ పక్కన పెట్టినా కూడా వాటికి ఏమాత్రం తీసిపోని రుచితో ఉంటుంది. అంత రుచిగా, కమ్మగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
