AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక ఆ ఛార్జీలకు చెక్!

ఆన్‌లైన్ విధానంలో జారీ చేసే డిజిటల్ లోన్లపై ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఇటీవల లోన్ యాప్స్ పెరిగిపోతుండగా.. అలాగే మోసాలు కూడా పెరుగుతున్నాయి. అధిక వడ్డీ, భారీగా ప్రాసెసింగ్ ఫీజులతో కస్టమర్లను దోపిడీ చేస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ జారీ చేసింది.

Venkatrao Lella
|

Updated on: Nov 24, 2026 | 7:20 AM

Share
డిజిటల్ విధానంలో తీసుకునే లోన్లు ఇటీవల పెరుగుతున్నాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్ధిక సంస్థలు డిజిటల్ విధానంలోనూ రుణాలు మంజూరు చేస్తున్నాయి. పర్సనల్ లోన్ నుంచి హోమ్ లోన్ వరకు.. ప్రతీది ఆన్‌లైన్ ద్వారానే మంజూరు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే రుణం కోసం దరఖాస్తు చేసుకుని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే బ్యాంకులు పరిశీలించి అర్హతల  మేరకు రుణాలను మంజూరు చేస్తున్నాయి.

1 / 5
అయితే డిజిటల్ విధానంలో మంజూరు చేసే లోన్లకు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు భారీగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అధిక వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు భారీగా విధిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు డిజిటల్ విధానంలో జారీ చేసే లోన్లపై ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. వీటికి సంబంధించి తాజాగా కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది.

2 / 5
డిజిటల్ లోన్ డీఫాల్ట్ లాస్ గ్యారెంటీపై ఆర్బీఐ 5 శాతం పరిమితిని విధించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, సహకార బ్యాంకులు,ఫిన్‌టెక్ కంపెనీలు, ఇతర ఆర్ధిక సంస్థలన్నింటికి ఈ రూల్స్ వర్తించనన్నట్లు  స్పష్టం చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా అధిక వడ్డీ, హిడెన్ ఛార్జీల గురించి రుణ గ్రహీతలకు ముందే తెలియజేయాలని తెలిపింది. లోన్ చెల్లింపులను బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్ధల అకౌంట్లోనే జమ చేయాలని ఆదేశించింది.

3 / 5
ఇతర థర్డ్ పార్టీ, మధ్యవ్యక్తుల ప్రమేయం లేకుండా ఆర్ధిక సంస్థ అకౌంట్లలోకే రుణ చెల్లింపులు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. అలాగే రుణగ్రహీతల వ్యక్తిగత వివరాలు సేకరించే సమయంలో వారి అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. అవసరమైన వివరాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమాచారాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారనే ఆరోపణల క్రమంలో ఈ ఆదేశాలిచ్చింది.

4 / 5
రుణగ్రహీతలు లోన్ తిరిగి చెల్లించలేని సమయంలో కలిగే నష్టాలను ఆర్ధిక సంస్థలు భరించే విధానమైన డిఫాల్ట్ లాస్ గ్యారెంటీ నిబంధనలను కూడా మార్చింది. గ్యారెంటీ మొత్తం లోన్ పోర్ట్ ఫోలియోలో 5 శాతానికి మించకూడదని పరిమితులు విధించింది. దీనిని క్యాష్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకు గ్యారెంటీ రూపంలో అందించాలని సూచించింది. అక్రమ లోన్ వసూలు వంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

5 / 5
Follow Us
యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్..

ఈ ఇద్దరిలో ఒకడు ఉంటే తొలి టెస్ట్ గెలిచేవాళ్లం..

బొగ్గుల మీద కాల్చే చేప కూర.. ఒక్కసారి తింటే, ఆహా అనాల్సిందే

ఇంటర్ పాసైనవారికి అలర్ట్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

థియేటర్లలో భోగి.. ఓటీటీల్లో దృశ్యం 3 టు హనుమాన్ అంశ్

తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే

టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! విద్యాశాఖ

చుక్క పాలు, పంచదార లేకుండా చేసే అటుకుల స్వీట్..

వరుసగా రెండోరోజు పుంజుకున్న గోల్డ్ రేట్లు.. వెండి మాత్రం డౌన్

మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?