Venkatrao Lella
Senior Sub Editor (Business, Technology, Travel) - TV9 Telugu
venkatrao.lella@tv9.comజర్నలిజంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో సమయం తెలుగు వెబ్సైట్లో ఏపీ, తెలంగాణకు సంబంధించిన స్థానిక వార్తలు రాశాను. వే2న్యూస్‌లో ఎడిటోరియల్ టీమ్‌లో పనిచేయగా.. దిశ వెబ్సైట్లో అన్నీ కేటగిరీల న్యూస్ రాసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్, టూరిజంకు సంబంధించిన వార్తలు రాస్తున్నాను.
Train Journey: ఇండియాలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఇదే… 7 రాష్ట్రాల గుండా.. ఎన్నో ప్రత్యేకతలు..
భారతీయ రైల్వే ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. చిన్న, పెద్ద రైల్వేస్టేషన్లు ఎన్నో ఉన్నాయి. ఇక అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్లతో పాటు ఎక్కువ దూరం వెళ్లే రైళ్లు చాలానే ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించడంలో తొలి స్థానంలో ఉన్న రైలు ఇదే..
- Venkatrao Lella
- Updated on: Dec 5, 2025
- 8:32 am
Indian Railways: స్టూడెంట్ ఐడీ కార్డు ఉందా..? రైలు టికెట్లపై 70 శాతం అదిరే డిస్కౌంట్.. పొందండిలా..!
తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో బస్‌పాస్ ద్వారా విద్యార్థులకు రాయితీపై ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక పరీక్షల సమయాల్లో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఇక రైళ్లల్లో కూడా విద్యార్థులకు ఇలాంటి సౌకర్యం అందుబాటులో ఉంది. అవును..
- Venkatrao Lella
- Updated on: Dec 5, 2025
- 7:54 am
Vande Bharat express: ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త.. వందే భారత్ ట్రైన్ అక్కడ కూడా..
వందే భారత్ సర్వీసులకు డిమాండ్ పెరిగిపోయింది. వేగంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటం, అనేక సదుపాయాలు ఉండటంతో వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తగ్గట్లు రైళ్ల టైమింగ్స్, హాల్ట్లలో రైల్వేశాఖ మార్పులు చేస్తోంది. తాజాగా మరో మార్పు చేసింది.
- Venkatrao Lella
- Updated on: Dec 5, 2025
- 7:24 am
Fastag Payments: రయ్.. రయ్.. టోల్గేట్ వద్ద ఒక్క సెకన్ కూడా ఆగాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌లో భారీ మార్పులు.. ఈ నెలలోనే..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌కు సంబంధించి నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. టోల్గేట్ల వద్ద వాహనదారులు ఆగాల్సిన అవసరం లేకుండా ఫాస్టాగ్‌లో ఆటోమేటిక్ పేమెంట్స్ జరిగేలా కొత్త టెక్నాలజీని తీసుకొస్తుంది. ఈ నెలలోనే దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు.
- Venkatrao Lella
- Updated on: Dec 5, 2025
- 7:01 am
Gold Prices Today: బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్ న్యూస్.. ఇవాళ తగ్గిన రేట్లు.. తులం ఎంతంటే..?
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. నిన్న వెండి ధరలు భారీగా పెరగ్గా.. ఇవాళ కాస్త శాంతించాయి. నిన్న రెండు లక్షలకు వెండి ధరలు చేరుకున్నాయి.. ఇవాళ వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి.
- Venkatrao Lella
- Updated on: Dec 5, 2025
- 6:35 am
Gold Loan: గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది తీసుకుంటే మీకు మంచిది..? ఇలా తెలుసుకోండి
బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదా? లేదా పర్సనల్ లోన్ బెటర్నా? ఇలాంటి కన్ప్యూజన్ మనలో చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. ఏ లోన్ తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటివారి కోసం ఏది మంచిది? అనే విషయాలు ఇందులో చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Dec 4, 2025
- 2:02 pm
PF Balance Check: ఒక్క మిస్డ్ కాల్‌తో మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఎలానో తెలుసా..?
పీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా ఎలా తెసుకోవాలో మీకు తెలుసా..? నాలుగు మార్గాల ద్వారా మీరు ఈజీగా మీ అకౌంట్లోని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ పంపడం ద్వారా లేదా మెస్సేజ్ పంపడం ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Dec 4, 2025
- 1:34 pm
China: భారత సరిహద్దుల్లో ‘స్పై రోబో’ కలకలం.. మనల్ని దెబ్బకొట్టేందుకు చైనా భయంకరమైన ప్లాన్..!
రాబోయే రోజుల్లో మనుషులు వర్సెస్ రోబోల మధ్య యుద్దం జరగనుందా..? భారత సరిహద్దులో చైనాకు చెందిన ఓ రోబో కనిపించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. మన సరిహద్దుల్లో చైనా ఓ స్పై రోబోను నిఘా కోసం ఉంచినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.
- Venkatrao Lella
- Updated on: Dec 4, 2025
- 1:13 pm
RBI: ఆర్బీఐ నుంచి గుడ్‌న్యూస్..? తగ్గనున్న ఈఎంఐల భారం.. కారణమిదే..?
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మరోసారి తగ్గించే అవకాశముందనే నివేదికలు వెలువడుతున్నాయి. రేపు ఈ కీలక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇదే జరిగే లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈఎంఐలపై మీరు చెల్లించే వడ్డీ తగ్గుతుంది.
- Venkatrao Lella
- Updated on: Dec 4, 2025
- 12:43 pm
ప్రపంచంలో తక్కువ జనాభా ఉన్న దేశాలివే
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉండగా.. చైనా రెండో స్థానంలో ఉంది. అయితే తక్కువ జనాభా ఉన్న దేశాలు ఇవే.. | Less Populated Countries
- Venkatrao Lella
- Updated on: Dec 4, 2025
- 12:23 pm
Google India: ఒక్క క్లిక్‌తో బట్టలు ట్రైల్ వేసుకోవచ్చు.. గూగుల్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్..
టెక్నాలజీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న గూగుల్.. అన్ని వర్గాలకు ఉయోగపడే టూల్స్ తీసుకొచ్చింది. ఇటీవల ఏఐ విస్తృతంగా అందుబాాటులోకి రావడంతో.. తాజాగా ఆ టెక్నాలజీతో బట్టల షాపుల యజమానులకు ఉపయోగపడేలా సరికొత్త టూల్ తీసుకొచ్చింది. ఇండియాలో తాజాగా వర్చువల్ అపెరల్ ట్రై ఆన్ టూల్‌ను లాంచ్ చేసింది.
- Venkatrao Lella
- Updated on: Dec 4, 2025
- 11:18 am
Loan APPS: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. 87 లోన్ యాప్స్ బ్యాన్.. లోక్‌సభలో ప్రకటన
లోన్ యాప్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాలకు పాల్పడుతున్న 87 లోన్ యాప్స్ ఇండియాలో బంద్ అయ్యాయి. ఈ మేరకు వాటిని కేంద్రం బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రకటించారు. బలవంతపు వసూళ్లకు ఈ యాప్స్ పాల్పడుతున్నట్లు గుర్తించి బ్యాన్ చేశారు.
- Venkatrao Lella
- Updated on: Dec 4, 2025
- 10:40 am