మహారాష్ట్రలోని తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ సమీపంలో రోడ్డుపై పెద్దపులి కనిపించడంతో వాహనదారులు గందరగోళం సృష్టించారు. పులి ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రజలు ఫొటోలు తీసేందుకు అత్యుత్సాహం చూపడంతో వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.