Rashmika: రష్మిక కాక్‌టైల్ పార్టీ డేట్ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా
"కాక్‌టైల్ 2" చిత్రం రష్మిక మందన్న, కృతి సనన్, షాహిద్ కపూర్ కెరీర్‌కు ఎంతో కీలకం. పెళ్లి తర్వాత రష్మిక మొదటి సినిమా, కృతికి సౌత్‌లో క్లిక్ అవ్వాలనే ఆశలు, షాహిద్‌కు మరో విజయం - ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్‌లో విడుదల కానున్న ఈ సీక్వెల్ ఈ తారలకు కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. దీని ప్రాముఖ్యతపై లోతైన విశ్లేషణ.
మన నేషనల్ క్రష్ కీ, సిల్వర్ స్క్రీన్ మిమికి కూడా ఇప్పుడు ఒకటే కోరిక. 2026లో ఫస్ట్ హిట్ ఎలాగైనా కొట్టేయాలని. జూన్‌లో రిలీజ్ అయ్యే కాక్‌టైల్ సీక్వెల్… వీళ్లిద్దరికీ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ల కెరీర్లలో ఈ సినిమా అంత ఇంపార్టెంట్ ఎందుకైంది? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం పదండి.. సైఫ్ అలీ ఖాన్, దీపిక నటించిన కాక్‌టైల్‌కి బాలీవుడ్‌లో ఇప్పటికీ స్పెషల్ క్రేజ్ ఉంది. కాక్‌టైల్ సీక్వెల్ వస్తుందని మేకర్స్ ప్రకటించినప్పుడు అందరూ ఒక్కసారిగా కాక్‌టైల్ మూవీని గుర్తుచేసుకున్నారు. సీక్వలె్‌లో షాహిద్‌తో జోడీ కట్టారు రష్మిక మందన్న అండ్ కృతి సనన్. లాస్ట్ ఇయర్ గర్ల్ ఫ్రెండ్ సినిమాతో స్పెషల్ అప్లాజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న.. ఈ ఏడాది పెళ్లి చేసుకుని దేవరకొండ ఇంటి కోడలయ్యారు. పెళ్లయిన తర్వాత ఆమెకు రిలీజ్ కానున్న ఫస్ట్ సినిమా ‘కాక్‌టైల్2’. అందుకే ఈ సినిమా మీద స్పెషల్ హోప్స్ పెట్టుకున్నారీ బ్యూటీ. గర్ల్ ఫ్రెండ్ సూపర్ డూపర్ టాక్‌ని కాక్‌టైల్ 2 కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. కాక్‌టైల్2… కృతి సనన్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ తేరే ఇష్క్ మే అంటూ ధనుష్ తో జోడీ కట్టిన కృతి, ఈ ఏడాది మంచి బోణీ కొట్టేయాలనుకుంటున్నారు. కాక్‌టైల్ సీక్వెల్‌తో ఎలాగైనా సౌత్ లోనూ క్లిక్ కావాలనుకుంటున్నారు. అటు షాహిద్ కి కూడా ఈ మూవీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అర్జున్ రెడ్డి రీమేక్ స్టార్ గా సౌత్‌లోనూ మంచి గుర్తింపు ఉంది షాహిద్‌కి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ
Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో మరింత జోష్… రికార్డులు బ్రేక్ అవుతాయా ??
వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??
దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఘాతుకం!
తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు
కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ.
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు

