రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్ రిపీట్ చేస్తారా
ప్రతి దర్శకుడికి ఒక స్టైల్ ఉంటుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ దర్శకులు తమ సేఫ్ జోన్ వదిలి, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అనిల్ రావిపూడి యానిమేషన్, త్రివిక్రమ్ మైథలాజికల్, ప్రశాంత్ నీల్ పీరియాడిక్ స్టైలిష్ యాక్షన్ జోనర్లకు మారుతున్నారు. సుకుమార్ కూడా తన పాత స్టైలిష్ ఫార్ములాను తిరిగి ప్రయోగిస్తున్నారు. ఈ కొత్త రూటు వారికి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
ప్రతి దర్శకుడికి ఒక నిర్దిష్టమైన స్టైల్, సినిమా మేకింగ్‌లో ఒక ప్రత్యేక బలం ఉంటాయి. సాధారణంగా దర్శకులు తమ సురక్షితమైన జోన్ నుండి బయటపడటానికి ఇష్టపడరు. అయితే, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ధోరణి మారుతోంది. అనేక మంది ప్రముఖ దర్శకులు తమ పట్టింపులను పక్కన పెట్టి, ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. సేఫ్ గేమ్స్ ఆడకుండా రిస్క్ తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ ప్రయోగాలకు సిద్ధమవుతున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అనిల్, వెంకీ మరియు కళ్యాణ్ రామ్‌లతో చేస్తున్న సినిమా తర్వాత ఒక యానిమేషన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిల్వర్ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్ రేంజేనా
తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు
‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్

