‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్
ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రేకప్ గురించి ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ప్రేమించిన వారు వదిలేసి వెళ్లడం, సులభంగా ముందుకు సాగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అర్జున్ దాస్ వ్యక్తిగత జీవితంలో నిజంగానే విషాదం చోటు చేసుకుందా లేదా ప్రేమలో విఫలమయ్యారా అనే చర్చ మొదలైంది. ఆయన అభిమానులు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు.
అర్జున్ దాస్..! తన బేస్ వాయిస్‌తో.. కోలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న ఈయన.. రీసెంట్‌గా పవన్ ఓజీ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను కూడా ఫిదా చేశాడు. తెలుగు టూ స్టేట్స్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అటు తమిళ్.. ఇటు తెలుగు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈయన.. ఉన్నట్టుండి ఓ షాకింగ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ పెట్టాడు. తన పోస్ట్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. అర్జున్ దాస్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో బ్రేకప్ గురించి ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.. ‘మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే.. వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు ? ‘అంటూ హార్ట్ టచింగ్‌గా రాసుకొచ్చాడు. ప్రస్తుతం అర్జున్ దాస్ చేసిన బ్రేకప్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అర్జున్ దాస్ నిజంగానే ప్రేమలో విఫలమయ్యారా.. ? ఆయన వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషాదం చోటు చేసుకుందా ? అనే చర్చ కూడా నెట్టింట మొదలైందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’
Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే
మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!
కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ.
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా

