వంట గ్యాస్
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ఆధునిక జీవితంలో ఒక అనివార్య భాగంగా మారింది. LPG అనేది ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. సాధారణంగా గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ 14.2 కిలోల బరువు ఉంటుంది. రోజువారీ వంట కోసం ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉపయోగిస్తుంటారు. ఇందులో వాయువుల మిశ్రమం ఉంటుంది. దీనిని ఒత్తిడి ద్వారా ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నిల్వ చేస్తారు. ఈ సిలిండర్ వాడకం వల్ల పర్యావరణానికి ఎలాంటి కాలుష్యం కలిగించదు. ఇది చాలా తక్కువ పీడనం వద్ద సిలిండర్లలో ప్యాక్ అవుతుంది. ఇక పెద్ద ఎత్తున ఉపయోగించే వాణిజ్య గ్యాస్ సిలిండర్ బరువు 19 కిలోల వరకు ఉంటుంది. దీనిని హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర కర్మాగారాలలో ఆహార తయారీకి ఉపయోగిస్తారు. ఈ LPG గ్యాస్ సిలిండర్ల ధర మార్కెట్ పరిస్థితిని బట్టి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అంతర్జాతీయ ముడి చమురు ధర, యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దాని ధరను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఇంకా చదవండిGas Cylinder: గ్యాస్ సిలిండర్లకు కేంద్రం కొత్త రూల్స్.. ఇక ఇది తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందులే..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ సిలిండర్లకు ఆధార్ అథెంటికేషన్ ధృవీకరణ ప్రక్రియను తప్పనిసరి చేసింది. నేటి నుంచి ఈ కొత్త నిబంధనలను కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాసెస్ పూర్తి చేయకపోతే సబ్సిడీ కట్ కానుంది.
- Venkatrao Lella
- Updated on: Oct 1, 2026
- 5:16 pm
LPG Gas Price Hike: పండగకు ముందు షాకిచ్చిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంత పెరిగిందో తెలుసా?
LPG Gas Price Hike: ప్రభుత్వం అర్హులైన వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఎల్‌పిజి సబ్సిడీలను అందించవచ్చు. ప్రస్తుతం పిఎమ్‌యువై వినియోగదారులకు, కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి గరిష్టంగా 12 రీఫిల్‌ల కోసం ప్రతి 14.2 కేజీల సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీని అందిస్తోంది..
- Subhash Goud
- Updated on: Oct 1, 2026
- 6:40 am
LPG Gas: గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్‌పై రూ.600 వరకు తగ్గింపు.. ఎక్కడో తెలుసా?
LPG Gas Cylinder: గతంలో పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ కాలపరిమితి 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా ఉండేది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల దీనిని సవరించింది. ఇప్పుడు ఈ కాలపరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25 రోజులకు తగ్గించారు..
- Subhash Goud
- Updated on: Sep 23, 2026
- 9:35 am
Gas Cylinder: కేంద్రం ఎల్పీజీ సిలిండర్ రూల్స్.. గ్యాస్ పైప్ ఖచ్చితంగా ఎన్ని ఏళ్లకు మార్చుకోవాలంటే..?
ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరి. అయితే సిలిండర్ నుంచి స్టవ్‌కు గ్యాస్‌ను సరఫరా చేయడానికి రెగ్యూలేటర్, పైప్ కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది పైప్‌ను ఏళ్ల తరబడి అలాగే ఉపయోగిస్తుంటారు. పాత పైప్‌ను ఉపయోగించకూడదని రూల్స్ చెబుతున్నారు. ఎన్ని ఏళ్లకు ఒకసారి మార్చుకోవాలంటే..?
- Venkatrao Lella
- Updated on: Sep 20, 2026
- 2:53 pm
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ అప్‌డేట్.. ఈ పని చేయకపోతే సబ్సిడీ కట్!
వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. సబ్సిడీతో కూడిన గృహ వినియోగ LPG రీఫిల్‌లకు అక్టోబర్ 1, 2026 నుంచి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది. సబ్సిడీ ప్రయోజనం సరైన కుటుంబాలకు మాత్రమే చేరేలా చూడటంతో పాటు, నకిలీ, డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్లను తొలగించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశ్యమని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- Balaraju Goud
- Updated on: Sep 20, 2026
- 6:05 am
AP News: ఏపీ గ్యాస్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై సిలిండర్ రాయితీ డబ్బులు ఆ తేదీన జమ!
AP Deepam 2.0: కొత్త విధానంలో భాగంగా సెప్టెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు అక్టోబర్ నెలలో నిర్ణీత తేదీన రాయితీ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు. నెలలో ఏ తేదీన డబ్బులు విడుదల చేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు..
- Subhash Goud
- Updated on: Sep 19, 2026
- 6:19 pm
LPG Cylinder Rules: ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉంచుకోవచ్చు.. రూల్స్ ఏం చెబుతున్నాయి?
LPG Cylinder Rules: ఇంట్లో సిలిండర్లను సురక్షితంగా నిల్వ చేయడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. వాటిని ఎల్లప్పుడూ నిటారుగా నిల్వ చేయాలి. వాటిని నేరుగా సూర్యరశ్మి తగిలే చోట లేదా అధిక వేడి ఉండే ప్రదేశాలలో నిల్వ చేయకూడదు. స్టవ్‌లు, హీటర్లు..
- Subhash Goud
- Updated on: Sep 19, 2026
- 2:20 pm
LPG Gas: ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటే జైలుకేనా..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే బొక్కబోర్లా పడతారు..
ఒక వ్యక్తి రెండు గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉండవచ్చా.. భార్య, భర్తలు ఒకే ఇంట్లో నివసిస్తుంటే రెండు కనెక్షన్లను పొందవచ్చా.. కుటుంబసభ్యుల్లో ఇద్దరి పేర్లపై కనెక్షన్లు ఉండవచ్చా అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే ఇప్పుడు చూద్దాం,
- Venkatrao Lella
- Updated on: Sep 2, 2026
- 5:23 pm
LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!
LPG Gas Price Hike: ఆగస్టు 1న కమర్షియల్ ఎల్‌పీజీ ధరలను పలు నగరాల్లో భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో రూ.209, ఢిల్లీలో రూ.202 వరకు తగ్గించారు. ఇప్పుడు సెప్టెంబర్‌లో మళ్లీ ధరలు పెరగడంతో కమర్షియల్ ఎల్‌పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత అదనపు..
- Subhash Goud
- Updated on: Sep 1, 2026
- 7:09 am
New Rules: దేశంలో సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. భారీ మార్పులు ఇవే.. అసలు మిస్సవ్వకండి..
సెప్టెంబర్ 1వ తేదీ వచ్చేస్తోంది. దీంతో అనేక కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. దేశ ప్రజలను ఆర్ధికంగా ఇది ప్రభావితం చేయనున్నాయి. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ వాడుతున్నా లేదా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నా.. ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే.
- Venkatrao Lella
- Updated on: Aug 31, 2026
- 6:56 pm
Gas Alert: మీ LPG రెగ్యులేటర్ సేఫేనా? ఈ 5 ప్రమాద సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!
LPG రెగ్యులేటర్ నిర్లక్ష్యం చేయకూడదు. గ్యాస్ వాసన, వదులైన రెగ్యులేటర్, స్టవ్ మంటలో మార్పులు ప్రమాద సంకేతాలు. ఇలాంటివి కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. రెగ్యులేటర్ లోపాలను మీరే సరిచేయకుండా, అధీకృత టెక్నీషియన్‌ను లేదా గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా భారీ ప్రమాదాలను నివారించవచ్చు. మీ కుటుంబ భద్రతకు ఇది చాలా ముఖ్యం.
- Balaraju Goud
- Updated on: Aug 31, 2026
- 1:05 pm
Gas Cylinder: సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
Gas Cylinder: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఎల్పీజీ సిలిండర్ల పెరుగుతున్న ధరలు ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రజలపై భారాన్ని తగ్గించి, వారి సంక్షేమాన్ని కాపాడి, ప్రజలకు ఇచ్చిన..
- Subhash Goud
- Updated on: Aug 24, 2026
- 12:44 pm