Subhash Goud

Subhash Goud

Sub Editor, Business, Personal Finance - TV9 Telugu

subhash.chintakindi@tv9.com

2020 నుంచి టీవీ9 తెలుగులో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 2012లో నా కేరీర్‌ ప్రారంభించాను. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశాను. అలాగే భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌తో పాటు ఆంధ్రప్రభ, న్యూస్‌ మీటర్‌ డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా పని చేశాను. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More
Best Mileage Cars: తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

Best Mileage Cars: తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

Best Mileage Cars: ఈ రోజుల్లో ఉన్నతమైన వ్యక్తులే కాకుండా సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. మీరు కొత్త కారు కొనాలనుకుంటే అత్యధిక మైలేజీతో ఈ ఐదు కార్లను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌తో, తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లే 5 కార్లు అద్భుతమైన కార్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Savings Account Rules: పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

Savings Account Rules: పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

Savings Account Deposit Rules: అధిక విలువ కలిగిన లావాదేవీకి సంబంధించి కస్టమర్ ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసును అందుకుంటే, తగిన ఆధారాలను అందించాలి. ఖచ్చితమైన సమాధానం ఫైల్ చేయడం మర్చిపోవద్దు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, డిపాజిట్‌ స్లిప్‌లు, వారసత్వ పత్రాలతో సహా తగిన డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. ధృవీకరించబడిన..

OTT Platforms Blocks: 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం.. కారణం ఏంటో తెలుసా?

OTT Platforms Blocks: 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం.. కారణం ఏంటో తెలుసా?

OTT Platforms Blocks: భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ఏదైనా గుర్తించదగిన నేరానికి ప్రేరేపించకుండా నిరోధించడానికి ఏదైనా ప్రభుత్వ సంస్థ లేదా మధ్యవర్తికి ఆదేశాలు జారీ చేయడానికి ఈ నియమం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుందని ఆయన అన్నారు..

Isha Ambanis: అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Isha Ambanis: అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Isha Ambanis: ఆసియాలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తరచుగా ముఖ్యాంశాలలో ఉంటారు. ఇటీవల ఆమె ముంబైలో లగ్జరీ కారులో కనిపించింది. ఈ కారు బెంట్లీ బెంటెగా SUV, ఇది దాని ఫీచర్స్‌ అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఈ కారు రంగులు మారుస్తూ ఉంటుంది..

WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!

WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!

WhatsApp: వాట్సాప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 1వ తేదీ నుండి ఈ స్మార్ ఫోన్‌లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్‌ నిలిచిపోయే పలు రకాల Android స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. మరి వచ్చే ఏడాది నుంచి ఏయే స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయో చూద్దాం..

Smartphones: రూ. 10,000 కంటే తక్కువ ధరకు ఐదు ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్‌లు

Smartphones: రూ. 10,000 కంటే తక్కువ ధరకు ఐదు ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్‌లు

Smartphones:మార్కెట్లో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నాయి మొబైల్‌ తయారీ కంపెనీలు. తక్కువ ధరల్లో లభించే ఈ స్మార్ట్‌ ఫోన్‌లలో అత్యాధునిక ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 వేల రూపాయలలోపు ఐదు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Solar Heaters: విద్యుత్‌ అవసరం లేదు.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు!

Solar Heaters: విద్యుత్‌ అవసరం లేదు.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు!

Solar Heaters: చాలా మంది చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి హీటర్లను ఉపయోగిస్తారు. అయితే, హీటర్ల వాడకం మీ విద్యుత్ బిల్లును గణనీయంగా పెంచుతుంది. మీరు ప్రత్యామ్నాయంగా ఏమి ఉపయోగించాలి? అటువంటి పరిస్థితులలో సోలార్ హీటర్లు మీకు మంచి ఆప్షన్‌. ఎందుకంటే ఇందులో మీ కరెంటు బిల్లు ఉండదు. ఎలాంటి ప్రమాదం ఉండదు..

WhatsApp Block: మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడం ఎలా?

WhatsApp Block: మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడం ఎలా?

WhatsApp Block: ప్రతి నెల వాట్సాప్‌ చాలా మంది ఖాతాలను బ్యాక్‌ చేస్తుంటుంది. వాట్సాప్‌ సంస్థ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపిస్తుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాట్సాప్‌ అకౌంట్స్‌ను బ్లాక్‌ చేస్తుంటుంది. మరి అకౌంట్‌ బ్లాక్‌ అయితే ఏం చేయాలి..? ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం..

Bank Locker Rules: బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది? నిబంధనలేంటి?

Bank Locker Rules: బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది? నిబంధనలేంటి?

బ్యాంకులు తమ సొంత షరతులను సాకుగా చూపుతూ ఖాతాదారులను వెనకేసుకురావడం చాలాసార్లు చూశాం. అయితే బ్యాంకులు మీ వస్తువులు లాకర్లో పెట్టే ముందు ఏదైనా నష్టం జరిగితే తమ బాధ్యత కాదని పేర్కొంటుంటాయి. అందుకే ముందు బ్యాంకు లాకర్‌ నియమ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం..

Tax Saving Tips: మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!

Tax Saving Tips: మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!

Tax Saving Tips: చాలా మంది తమ ఆదాయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు పన్ను చెల్లిస్తుంటారు. కానీ కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. రాబోయే కొత్త సంవత్సరంలో పలు మార్గాల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మరీ ఏయే మార్గాల్లో పన్ను ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం..

Bank Holidays: క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈ వారంలో ఎన్ని రోజులు మూసి ఉంటాయి?

Bank Holidays: క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈ వారంలో ఎన్ని రోజులు మూసి ఉంటాయి?

Bank Holidays: డిసెంబర్‌ నెల ముగియబోతోంది. 25న క్రిస్మస్‌ పండగ. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ ఏడాది చివరిలో మిగిలి ఉన్న రోజుల్లో ఏవైనా బ్యాంకు పనులు ఉంటే ఈ వారంలో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మీకు సమయం ఆదా కావడంతో పాటు ఎలాంటి ఆర్థిక నష్టం ఉండదు..

World Debt: ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు ఉంది? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!

World Debt: ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు ఉంది? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!

World Debt: మనం భారతదేశం గురించి మాట్లాడినట్లయితే, అప్పుల విషయంలో అది 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం 3.057 ట్రిలియన్ డాలర్ల రుణాన్ని కలిగి ఉంది. అయితే భారతదేశం మొత్తం GDP 3.7 ట్రిలియన్ డాలర్లు. అటువంటి పరిస్థితిలో భారతదేశం అప్పు మొత్తం జీడీపీ కంటే తక్కువగా ఉంది. కానీ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న..