AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janulyri: 2 వేలకుపైగా ఫోక్ సాంగ్స్ చేశా.. ఎంత సంపాదించానంటే.. రెమ్యునరేషన్ రివీల్ చేసిన జానులిరి

ఫోక్ డ్యాన్సర్ జానులిరి తన కళా ప్రస్థానంలో సాధించిన మైలురాళ్లను, తన పారితోషికంపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇప్పటివరకు 2000కు పైగా ఫోక్ సాంగ్స్ ప్రదర్శనలు ఇచ్చానని పేర్కొంది.

Janulyri: 2 వేలకుపైగా ఫోక్ సాంగ్స్ చేశా.. ఎంత సంపాదించానంటే.. రెమ్యునరేషన్ రివీల్ చేసిన జానులిరి
Janulyri
Ravi Kiran
|

Updated on: Feb 15, 2026 | 10:17 AM

Share

డాన్సర్ జానులిరి తన 2000కు పైగా ఫోక్ సాంగ్స్ ప్రయాణం గురించి వెల్లడించారు. ఈవెంట్లకు మొదట్లో వెయ్యి నుంచి రూ. 1500తో ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం ఒక్కో పాటకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలిపింది. ఆ వివరాలు ఇలా.. ఫోక్ డ్యాన్సర్ జానులిరి తన కళా ప్రస్థానంలో సాధించిన మైలురాళ్లను, తన పారితోషికంపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇప్పటివరకు 2000కు పైగా ఫోక్ సాంగ్స్ ప్రదర్శనలు ఇచ్చానని పేర్కొంది.

తన కెరీర్ ప్రారంభంలో ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు రూ. 1500 నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టానని, కొన్ని సందర్భాల్లో అది రూ. 1000 కూడా ఉండేదని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం, ఆమె ఒక్కో పాటకు దాదాపు రూ. 20,000 వరకు పారితోషికం అందుకుంటున్నట్లు చెప్పింది. జానులిరి పలు పాపులర్ ఫోక్ సాంగ్స్‌ చేసి.. తనదైన ముద్ర వేసుకుంది. ఫోక్స్ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ పాపులర్ అయ్యింది జానులిరి. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది జాను. ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంది.

Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..