Ravi Kiran
Assistant News Editor, Trending, Regional, Cricket Topics - TV9 Telugu
ravikiran.mangipudi@tv9.comతెలుగు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఏడేళ్ల అనుభవం ఉంది. 2015లో ఆంధ్రజ్యోతితో తెలుగు మీడియా రంగంలో జర్నీ ప్రారంభించాను. అప్పటినుంచి ట్రెండింగ్, వైరల్ వీడియోలకు చెందిన ఆర్టికల్స్, క్రికెట్ కేటగిరీలలో వార్తలు రాయడంలో సుమారు 4 ఏళ్ల అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అంశాలు, హెల్త్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్, క్రైమ్ ఆధారిత ఆర్టికల్స్ కూడా ప్రచురిస్తున్నాను. క్రికెట్లో విశ్లేషణాత్మక వార్తలు రాస్తున్నాను. 2019 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు(డిజిటల్)లో కంటెంట్ ఎడిటర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఇప్పుడు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపడుతున్నాను.
ఒక్కసారిగా 20 వేలకుపైగా బాతులు మృతి.. బాబోయ్.! మళ్లీ వైరస్ వచ్చేసింది..
కుట్టనాడ్‌లోని ఏడు పంచాయతీలలో బర్డ్ ఫ్లూ కారణంగా 20 వేల కంటే ఎక్కువ బాతులు చనిపోయాయని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల చుట్టూ ఒక నిర్దిష్ట కిలోమీటరు మేరకు కోళ్ల అమ్మకాలు, రవాణాపై ఆంక్షలు ఉంటాయి. ఆ వివరాలు ఇలా..
- Ravi Kiran
- Updated on: Dec 23, 2025
- 1:35 pm
Telangana: జనవరిలో బోలెడన్ని సెలవులు.. వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండిలా..
జనవరిలో వరుసపెట్టి సెలవులు రానున్నాయి. ఒక పక్క సంక్రాంతి సెలవులు ఉండగా.. మరో పక్క సాధారణ సెలవులు రానున్నాయి. మరి మీరూ వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే.. ఇలా ప్లాన్ చేసుకోండి. ఆ వివరాలు ఇలా.. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.
- Ravi Kiran
- Updated on: Dec 22, 2025
- 6:19 pm
Telangana: ఇది సాదాసీదా గోడ అనుకునేరు.. ముందు నుంచి చూస్తే మ్యాడైపోతారు
చిన్న జాగా దొరికితే అందులో ఇల్లు కట్టుకోగలవా.? అంటే ఠక్కున ఆ ప్రశ్న వేసిన వ్యక్తిని మనం తేరిపారి చూస్తాం. అయితే ఇక్కడొక వ్యక్తి సరిగ్గా అతడికి దొరికిన 8 గజాల స్థలంలో ఏకంగా రెండంతస్తుల ఇంటిని నిర్మించేశాడు. అది కూడా ఎక్కడో కాదండీ..
- Ravi Kiran
- Updated on: Dec 22, 2025
- 4:02 pm
Bigg Boss 9: ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా.? ఎన్ని లక్షలు వచ్చాయంటే
బిగ్ బాస్ 9 టాప్ సెవెన్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి తన జర్నీ గురించి చెప్పాడు. హౌస్‌లోకి ఎంట్రీ తన కుమారుడి కోరిక అని, కెప్టెన్సీ కోరిక తీరిందని వెల్లడించాడు. భరణితో స్నేహం, డైరెక్టర్ తేజ తనకు గురువు అని చెప్పుకొచ్చాడు.
- Ravi Kiran
- Updated on: Dec 21, 2025
- 1:13 pm
రైలు ప్రయాణీకులకు బిగ్ షాక్
రైల్వే ఛార్జీల పెంపును ప్రకటించింది రైల్వే శాఖ. రైలు టిక్కెట్ల సవరించిన ధరకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. డిసెంబర్ 26 నుంచి రైల్వేలు ఛార్జీల పెంపు అమలు కానుంది. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలు మాత్రం అలాగే ఉండనున్నాయి.
- Ravi Kiran
- Updated on: Dec 21, 2025
- 1:19 pm
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.! కచ్చితంగా జరిగేది ఇదే
10వ తేదీన పుట్టిన వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, పట్టుదల లాంటి గొప్ప లక్షణాలు ఉంటాయని న్యూమరాలజిస్ట్ చెప్పారు. వీరిపై సూర్యుడి అనుగ్రహం ఉంటుందని పేర్కొన్నారు. వీరికి 2026వ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉంటుందని, పేరు, ప్రతిష్టలు, ఐశ్వర్యం లభిస్తాయని సూచించారు.
- Ravi Kiran
- Updated on: Dec 21, 2025
- 12:20 pm
ఒళ్లు గగుర్పొడుస్తున్న బాబా వంగా జోస్యం.. వామ్మో.! 2026 అత్యంత భయంకరంగా ఉంటుందా.?
Baba Vanga: 2026లో ఏం జరగనుందో సూచించే బాబా వంగా జోస్యం ఇప్పుడు అందరిలోనూ భయాన్ని పుట్టిస్తోంది. వచ్చే ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభం, బ్యాంకింగ్ వ్యవస్థ వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం, ఊహించని బంగారం ధరల పెరుగుదల సంభవించవచ్చునని చెప్పింది. ప్రకృతి వైపరీత్యాలు, AI ఆధిపత్యం, గ్రహాంతరవాసులతో పరిచయాలు..
- Ravi Kiran
- Updated on: Dec 21, 2025
- 7:59 am
Gold Price: ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు ఊహకందదు..
గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక ప్రకారం, 70 శాతం మంది పెట్టుబడిదారులు 2026లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు దీనికి ప్రధాన కారణాలు. భారత మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి, పెట్టుబడిదారులకు పసిడి సురక్షితమైన ఆశ్రయంగా మారింది.
- Ravi Kiran
- Updated on: Dec 20, 2025
- 2:03 pm
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలు ఫసక్
బిజీ జీవనశైలిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారికి ఉదయం రెండు ఖర్జూరాలు చక్కటి పరిష్కారం. ఇవి శక్తిని అందిస్తాయి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. ఆ వివరాలు ఇలా..
- Ravi Kiran
- Updated on: Dec 20, 2025
- 1:11 pm
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే.. ఆ సమస్యలన్నీ ఇక ఖేల్‌ఖతం..
కొబ్బరి, బెల్లం కలిపి తింటున్నారా.. అయితే ఇలా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దరికి చేరావు. మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పదార్ధం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- Ravi Kiran
- Updated on: Dec 20, 2025
- 12:40 pm
Hyderabad: తెల్లారి లిక్కర్ షాప్‌నకు వచ్చిన యజమాని.. సందులో కనిపించిన సీన్ చూడగా
మొన్న ఆదిలాబాద్ జిల్లాలో.. నేడు హైదరాబాద్‌లో.. తెలంగాణలోని మద్యం షాపుల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రుల్లో లిక్కర్ షాపులను టార్గెట్ చేసి.. నగదు, మద్యం సీసాలను ఎత్తుకెళ్తున్న ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
- Ravi Kiran
- Updated on: Dec 20, 2025
- 9:43 am
Telangana: భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు.. వచ్చే రెండు రోజులు.!
చలి చంపేస్తోంది. పొద్దున్నే బయటకొస్తే అంతే సంగతులు అంటూ హెచ్చరిస్తోంది. గత రెండురోజులతో పోల్చుకుంటే చలి ఇంకా పెరిగింది. ఒకవైపు చలి, మరోవైపు కాలుష్యం డేంజర్‌బెల్స్ మోగిస్తున్నాయి. అయితే ఈ అసాధారణ ప్రతికూల వాతావరణం ఇంకెన్నిరోజులు..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- Ravi Kiran
- Updated on: Dec 20, 2025
- 9:00 am