రాజస్థాన్లో జరిగిన ఓ వివాహ వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అతిథిగా వచ్చిన ఓ వ్యక్తి రూ. 4 లక్షల నగదును దొంగిలించి ఉడాయించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.