AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజలో దీపం కొండెక్కిందా.. దీపారాధన మళ్ళీ చేయొచ్చా? ఇది శుభమా లేక చెడుకి సంకేతమా

కొన్నిసార్లు ఎంతో భక్తితో కొందరు ఇష్ట దైవం వద్ద దీపం పెట్టి పూజ చేస్తుంటారు. కానీ, అనుకోకుండా దీపం కొండెక్కుతుంది. ఆ సమయంలో భక్తులు వామ్మో ఏ తప్పు చేశానో ఏంటో ఇలా జరిగింది? ఇప్పుడు చెడు జరుగుతుందా అని భయపడుతుంటారు. మరి, దీని గురించి జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 19, 2026 | 7:25 AM

Share
ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, లేక పూజలు జరిగినప్పుడు కానీ కచ్చితంగా దీపం వెలిగించి మిగతా పనులు చేసుకుంటాము. ఎందుకంటే, ఈ ఆచారం మొదటి నుంచి వస్తుంది.

1 / 5
అయితే, కొన్ని సార్లు పెట్టిన దీపం సడెన్ గా కొండెక్కుతుంది. అలాంటి సమయంలో శాంతంగా ఉన్న మనకు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఏంటి ఇలా అయిందని? మరి దీనిపై జ్యోతిష్యులు ఇలా చెబుతున్నారు

2 / 5

కానీ, అస్సలు వాస్తవం ఇదే..  నూనె అయిపోయి ఉండొచ్చు లేక మీరు పెట్టిన ఒత్తి సన్నగా ఉన్నా కూడా కొండెక్కుతుంది. దీనికే భయపడి కొందరు హడావుడి చేస్తారు. కానీ, ఆ సమయంలో శాంతంగా ఆలోచిస్తే అన్ని అర్ధమవుతాయి.

3 / 5
ఇది మాత్రమే కాకుండా గాలి బాగా వీచినప్పుడు కూడా ఇలా దీపం కొండెక్కుతుంది. ఇక్కడ దైవానికి సంబంధమే లేదని జ్యోతిష్యుల్లో కొందరు చెబుతున్నారు.

4 / 5

దీపం కొండెక్కితే అస్సలు భయపడకండి.. బాధ పడకండి మళ్ళీ రెండో సారి వెలిగించండి ఇక్కడ భక్తి మాత్రమే ముఖ్యమని మర్చిపోకండి. దేవుడు మీ విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్