Anirudh- Kavya Maran: జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యా మారన్ల పెళ్లి ఫొటోలు చూశారా?
అనిరుధ్ రవిచంద్రన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కో- ఓనర్ కావ్యా మారాన్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గ్రీస్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన మరిన్ని ఫోటోలను అనిరుధ్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
