Ragi vs Jowar vs Bajra: రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలలో చిరుధాన్యాలు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటాయి. వీటిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు ఎక్కవుగా తింటారు. అయితే, ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు, వాటి పోషక విలువలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ మూడిండిలో ఆరోగ్యానికి ఏది మంచిదో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
