మటన్‌లో తినాల్సిన పార్ట్ ఇదే.. శరీరం ఉక్కులా మారిపోతోంది
Prasanna Yadla
20 November 2026
Pic credit - Pinterest
ఆదివారం వస్తే చాలు నాన్‌వెజ్ లవర్స్ ఇళ్లల్లో చికెన్, మటన్ కానీ ఏదోకటి ఉడకాల్సిందే.. అయితే, మటన్ బలమైనది
చికెన్, మటన్
ఇంకా దీనిలో మనకి కావాల్సిన ప్రోటీన్స్ ఇంకా పోషకాలు కూడా ఉన్నాయి. మేక,అన్ని భాగాలు ప్రత్యేకమైనవి
మటన్ బలమైనది
మటన్ తిల్లిలో ఐరన్, ప్రొటీన్లు, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతకు కూడా చెక్ పెడుతుంది
మటన్ తిల్లి
ఇది కండరాల బలానికి కావాల్సిన నాణ్యమైన ప్రొటీన్లు ఇది ఇస్తుంది. ఇంకా నరాల ఆరోగ్యానికి ఉత్పత్తికి హెల్ప్ చేస్తుంది
నరాల ఆరోగ్యానికి
ఈ వంటకం కేవలం నోరూరించే వంటకమే కాదు, దీనిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
ఆరోగ్య ప్రయోజనాలు
ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది ఇంకా ఐరన్, ప్రొటీన్, ఇతర పోషకాలతో నిండి ఉంటుంది.
శరీరాన్ని బలోపేతం
మటన్ టిల్లిని తింటే రక్తహీనత వంటి సమస్యలను నివారించవచ్చని, బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయని అంటున్నారు
బ్లడ్ లెవెల్స్
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.