ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
Prasanna Yadla
06 september 2026
Pic credit - Pinterest
బార్లీ వాటర్ శరీరానికి చాలా మంచివని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే ఇవి నీటిని అందించి హైడ్రేషన్‌కు హెల్ప్ చేస్తుంది
బార్లీ వాటర్
ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ మంచిగా సాగేందుకు ఇది సహాయపడుతుంది
ఫైబర్
ఈ బార్లీ వాటర్ మీరు తాగితే కడుపు కూడా చల్లబడుతుంది ఇంకా ఇది తాగితే రిఫ్రెషింగ్‌గా ఉంటుంది
కడుపు కూడా చల్లబడుతుంది
ఈ ఫైబర్ కారణంగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది దీని వలన ఎక్కువగా తినరు
దీని వలన ఎక్కువగా తినరు
దీనిని మీ ఫుడ్ డైట్ లో తీసుకుంటే బీపీ, షుగర్ కంట్రోల్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు ఈ బార్లీ నుంచి విటమిన్లు లభిస్తాయి.
బార్లీ నుంచి విటమిన్లు లభిస్తాయి
ఈ బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మీ ఆహారంలో భాగం కావచ్చు.
గుండె ఆరోగ్యానికి
ఈ ఫైబర్ వలన పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఈ నీళ్లను తాగుతూ ఉండండి
పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)