మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
Prasanna Yadla
08 April 2026
Pic credit - Pixabay
మిల్లెట్ రోటీని ఇలా చేస్తే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆపకుండా లాగిస్తారు.
మిల్లెట్ రోటీ
ఈ సమ్మర్లో ఇది బెస్ట్ ఫుడ్. అయితే, ఇది ఎలా చేయాలో చాలా మందికి తెలియదు
సమ్మర్లో ఇది బెస్ట్ ఫుడ్
దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
తయారీ విధానం
మిల్లెట్ పిండి జొన్న లేదా రాగిని ఒక కప్పును తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, రెండు గ్లాస్ ల నీళ్లు, నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా ఒక గిన్నెలో మిల్లెట్ పిండిని తీసుకుని దానిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని బాగా కలపాలి.
స్టెప్ - 1
ఇక ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి పిండిని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి.
స్టెప్ - 2
ఇది అస్సలు మర్చిపోకండి పిండిని ఉండలుగా కాకుండా చేసుకోవాలి.ఇక ఇప్పుడు ఒక బోర్డును తీసుకుని చేతులతో రోటీలా చేసుకోవాలి.
స్టెప్ - 3
ఆ తర్వాత దీనిని తీసుకుని రెండు వైపులా కాల్చి ఒక ప్లేట్ లోకి తీసుకోవడమే.
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా