ఫస్ట్ డేట్‌లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు

Prasanna Yadla

25 February 2026

Pic credit - Pixabay

ఫస్ట్ డేట్‌ అంటే ఎవరికైనా టెన్షన్ గా ఉంటుంది. ఎందుకంటే, మనం మాట్లాడే మాటలు వారిని మదిని దోచేలా ఉండాలి.

ఫస్ట్ డేట్‌

 మనకీ ఇష్టమైన వారు మన ఎదురుగా ఉన్నప్పుడు మాటలన్ని మర్చిపోతాము. కానీ, మనసులో మాత్రం వారిని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. 

ఫస్ట్ డేట్‌

స్టార్టింగ్లోనే స్పీడ్ వెళ్ళకుండా ఇలా కూల్ గా వారితో మాట్లాడండి. మీ ప్రియమైన వారు కూడా కూల్ కూల్ గా మీకు ఓకే చెప్పేస్తారు.

ఇలా కూల్ గా వారితో మాట్లాడండి

మీరు బాగా ఎలాంటి ఫుడ్స్ తింటారు వాటిని మాత్రమే ఎందుకు ఎక్కువ ఇష్ట పడతారు అని ఇలా మొదలు పెట్టండి

ప్రశ్న - 1

మీరు కార్టూన్ షో  ఎక్కువ చూస్తారా మీరు నవ్వుతుంటే నాకు అవే గుర్తుకువస్తున్నాయి అంత బాగా నవ్వుతున్నారు

ప్రశ్న - 2

 ఫస్ట్ మీట్ లోనే  ప్రేమ పుడుతుంది అంటే మీరు దానిని నమ్ముతారా? లేక సమయం తీసుకుని ఆలోచిస్తారా? 

ప్రశ్న - 3

మీరు ప్రతి వారం ఇలా ఎంజాయ్ చేయాలి.. అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని వెళ్తారా లేక అనుకున్న వెంటనే వెళ్ళిపోతారా?

ప్రశ్న - 4

నీ జీవితం ఒక సినిమా కథ అయితే దానిలో నాకు ఒక పాత్ర ఉంటుందా? లేక సైడ్ చేస్తారా అంటూ మధ్య ఫన్నీగా నవ్వుతూ మాట్లాడండి

ప్రశ్న - 5