మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా?

Prasanna Yadla

21 February 2026

Pic credit - Pixabay

మగవారిలో కొందరు ఎవరికీ చెప్పుకోలేక లోలోపల అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు.  అలాంటి సమస్యలను ఐస్ క్రీమ్స్ తో తగ్గించుకోవచ్చు.

 ఐస్ క్రీమ్స్

ఐస్ క్రీమ్ తింటే  అధిక శక్తి వస్తుంది. ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. 

ఇమ్యూనిటీ పవర్

ఐస్ క్రీమ్ తిన్న తర్వాత  'సెరోటోనిన్' అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎంత ఒత్తిడినైనా తగ్గిస్తుంది. 

ఒత్తిడి

ఐస్ క్రీమ్‌లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. కాబట్టి, అబ్బాయిలు వీటిని ఎక్కువగా తినండి. 

ఎముకల బలం 

ఇంకా దంత సమస్యలు ఉన్నప్పుడు మరి ఎక్కువగా కాకుండా ఒకటి లేదా రెండు తింటే ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు

దంత సమస్యలు 

ఇది పాలతో తయారవుతుంది కాబట్టి దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి

పోషకాలు

ఐస్ క్రీమ్‌లో ఉండే పోషకాలు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్‌ను ఉంటాయి. 

జీర్ణక్రియ పనితీరు

దంతాలు తీసిన తర్వాత, నొప్పి తగ్గడానికి డాకర్ట్స్ కూడా ఈ  చల్లని ఐస్ క్రీమ్ తినమని చెబుతారు

నొప్పిని తగ్గిస్తుంది