హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి
Prasanna Yadla
08 April 2026
Pic credit - Pixabay
జొన్న లడ్డూలు ఇలా చేసి తింటే రుచి అదుర్స్.. ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తింటారు.
జొన్న లడ్డూలు
ఇక సమ్మర్లో అయితే ఇవి ఆరోగ్యానికి సూపర్ అని చెప్పుకోవాలి
ఇవి ఆరోగ్యానికి సూపర్
దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
రెండు కప్పుల జొన్న పిండి, ఒక కప్పు బెల్లం, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు , బాదంను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి, దానిలో జొన్న పిండిని వేసి మీడియం మంటపై బాగా వేయించాలి.
స్టెప్ - 1
మళ్ళీ ఇంకో పాన్ తీసుకుని దానిలో బెల్లం కొద్దిగా వేసి పాకంలాగా పట్టుకోవాలి.
స్టెప్ - 2
ఇప్పుడు దానిలో బెల్లం పాకం, కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి
స్టెప్ - 3
ఆ తర్వాత జీడిపప్పు చేసి లడ్డూలుగా చేసుకోవాలి. అంతే, జొన్న లడ్డూలు రెడీ.
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా