జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
Prasanna Yadla
01 April 2026
Pic credit - Pixabay
జొన్న రొట్టెలోకి నువ్వుల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది.
నువ్వుల చట్నీ
ఇది ఆరోగ్యకరమైన, టేస్టీ టేస్టీ కాంబినేషన్ కూడా అని చాలా మంది చెబుతారు.
టేస్టీ టేస్టీ కాంబినేషన్ కూడా
మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
ఎలా చేయాలంటే?
నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, కారం, నూనె, పసుపు, కొత్తిమీరను తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా నువ్వులను తీసుకుని ఒక పాన్‌లో బాగా వేయించుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి
స్టెప్ - 1
మళ్ళీ అదే పాన్‌లో ఐదు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా బాగా వేయించాలి.
స్టెప్ - 2
ఇప్పుడు నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఎండు మిర్చి, ఉప్పు వేసి మిక్సీలో పట్టుకోవాలి.
స్టెప్ - 3
చివర్లో ఆవాలు, కరివేపాకును వేసి పోపు పెట్టుకోవాలి. ఈ చట్నీ జొన్న రొట్టెల్లోకి అదిరిపోతోంది.
ఈ చట్నీ జొన్న రొట్టెల్లోకి అదిరిపోతోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా